Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Reservation of AP Municipalities

ఏపి మున్సిపాలిటీల రిజర్వేషన్లు.
అమరావతి  :
Reservation of AP Municipalities


ఏపీలో 103 మున్సిపల్/నగరపంచాయతీ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రిజర్వేషన్లలో బీసీలు, మహిళలకు పెద్దపీట వేశారు.
►ఎస్టీ మహిళలకు రెండు స్థానాలు, ఎస్టీ జనరల్ ఒక స్థానం
►ఎస్సీ జనరల్ ఏడు స్థానాలు, ఎస్సీ మహిళ ఏడు స్థానాలు
►బీసీ జనరల్ 17 స్థానాలు, బీసీ మహిళ 17 స్థానాలు
►జనరల్ మహిళ 26 స్థానాలు, జనరల్ 26 స్థానాలు
*అనంతపురం*: ధర్మవరం- బీసీ మహిళ, 
గుత్తి- జనరల్ మహిళ
గుంతకల్- జనరల్ మహిళ,
 హిందూపురం- జనరల్
కదిరి- జనరల్ మహిళ,
 కల్యాణదుర్గం- బీసీ జనరల్
రాయదుర్గం- బీసీ మహిళ,
 తాడిపత్రి- జనరల్
పుట్టపర్తి- జనరల్,
 మడకశిర(నగరపంచాయతీ)- ఎస్సీ జనరల్
పామిడి(నగరపంచాయతీ)- బీసీ జనరల్,

పెనుకొండ(నగరపంచాయతీ)- జనరల్

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Reservation of AP Municipalities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0