Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

This month's Current Reading Band

ఈ నెల కరెంట్ రీడింగ్ బంద్


  కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యుత్ శాఖ మీటర్ రీడింగ్ తీయటాన్ని నిలి పివేసింది . మీటర్ రీడింగ్ కోసం సిబ్బంది వినియోగదా రుల ఇళ్లకు వెళ్లాద్దని ఉన్నతాధి కారులు సోమవారం ఆదేశాలు జారీ చేశారు .
 ఇలా లెక్కగడతారు 

  • గత రెండు నెలల కరెంట్ బిల్లును లెక్కగట్టి సగటు రీడింగ్ నమోదు చేస్తారు .
  •  దీన్ని మార్చి నెల బిల్లుగా పేర్కొంటారు . బిల్లులో వేసిన యూనిట్లు ఎక్కువ ఉన్నా , తక్కువ ఉన్నా తర్వాత నెల బిల్లులో అడ్జస్ట్ చేస్తారు . 
  • ప్రతి నెల మాదిరిగా ప్రింట్ అయిన బిల్లులను కూడా వినియోగదారుల చేతికి ఇవ్వరు . 
  • సర్వీస్ నంబర్ ఆధారంగా డిస్కమ్ వెబ్ సైట్ ద్వారా తెలు సుకుని , ఆన్లైన్లోనే చెల్లింపులు చేయాలి . 
  • డిస్కమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని కూడా బిల్లు కట్టవచ్చు . 
  • ఈ విష యంలో ఏదైనా ఇబ్బంది ఉంటే స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "This month's Current Reading Band"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0