Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Today Special

π  దినోత్సవం యొక్క ప్రత్యేకతలు
Today Special


  • ప్రతి సంవత్సరం మార్చి 14 వ తేదిని ప్రపంచవ్యాప్తంగా  π దినోత్సవంగా  జరుపుకుంటారు. 
  •   ఒక గణిత గుర్తుకు ప్రత్యేకంగా దినోత్సవం జరపడం అశ్చ్యర్యం అనిపించినా ఇది నిజం .
  •  π విలువను మొదటిసారిగా అర్యభట్ట 5 వ శతాబ్దంలో 3.1416 గా అంచనా వేయడం జరిగింది . 
  • πగుర్తును మొదటిసారిగా 1706 లో WILLIAM JONES ఉపయోగించాడు .
  • π యొక్క విలువ 3.1415.....  లోని మొదటి మూడు సంఖ్యలను అనగా 3 (మార్చి), 14(14 వ తేది ) గా తీసుకొని  ప్రతి సంవత్సరం π దినోత్సవం జరుపుతున్నారు.
  • మొట్టమొదటి సారిగా  π దినోత్సవాన్ని  LARRY SHAW అనే  PHYSICIST  1988 లో అమెరికా లోని  SAN FRANSISCO EXPLORATORIUM  లో నిర్వహించారు .
  • ప్రస్తుతం 2017  లో జరుపుకునే π దినోత్సవం 29 వ π దినోత్సవం .
  • 2009 లో జరుపబడిన π దినోత్సవాన్ని  U.S  ప్రభుత్వం జాతీయ π దినోత్సవంగా ప్రకటించింది .
  • π డే రోజు ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ యొక్క జన్మదినం  కాబట్టి ఈ రోజున PRINCETON,NEWJERSEY  లో π డే మరియు ఐన్ స్టీన్ జన్మదినం వేడుకలను కలిపి నిర్వహిస్తారు .
  • ప్రస్తుతం 2017  లో నిర్వహించబోయే π డే యొక్క ప్రత్యేకత ఏమనగా 14/03/17  తేది ప్రకారం 14+03= 17 అవుతుంది .
  • π అనగా వృత్త పరిధికి మరియు దాని వ్యాసార్ధానికి గల నిష్పత్తి.
  • π అనేది ఒక కరణీయ సంఖ్య అనగా అంతం కాని , ఆవర్తనం కాని దశాంశ సంఖ్య . అయినప్పటికీ π ని ఎక్కువగా అకరణీయ రూపమైన22/7   రూపం లోనే ఉపయోగిస్తారు.
  •   π అనేది ఒక TRANSCENDENTAL NUMBER.
  • π APPROXMITION DAY ని 22/7  అనగా జూలై 22 వ తేదిన జరుపుకుంటారు .
 VIEW THE VIDEO

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Today Special "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0