Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

google Meet: Video call with 16 people at Google Meet at once

Google Meet: గూగుల్ మీట్‌లో ఒకేసారి 16 మందితో వీడియో కాల్
https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.meetings

Google Meet గతంలో Google Meetలో ఒకేసారి నలుగురితో మాట్లాడే అవకాశం మాత్రమే ఉండేది. ఆ సంఖ్యను 16 కి పెంచుతూ అప్‌డేట్స్ రిలీజ్ చేస్తోంది Google Meet. అంటే Google Meetలో ఒకేసారి 16 మంది వీడియో కాన్ఫరెన్స్ చేయొచ్చు.

జూమ్ యాప్ ఉపయోగించకూడదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఇతర యాప్స్‌పై దృష్టిపెట్టారు యూజర్లు. ఇప్పటికే Googleకు చెందిన మీట్ యాప్ అందుబాటులో ఉంది. గతంలో ఉన్న హ్యాంగ్ అవుట్ యాప్‌ను Google మీట్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు Google మీట్ యాప్‌లో సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో Google మీట్‌ను యూజర్లకు మరింత ఉపయోగపడేలా రూపొందించడం విశేషం. వెలుతురు సరిగ్గా లేకపోయినా ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ సాయంతో లైటింగ్ అడ్జెస్ట్ అవుతుంది. కాబట్టి అవతలివాళ్లకు సరిగ్గా కనిపించట్లేదన్న టెన్షన్ ఉండదు. ఇక యూజర్లు తమ విండో, స్క్రీన్ మాత్రమే కాదు క్రోమ్ ట్యాబ్‌ని కూడా షేర్ చేసే ఆప్షన్ కూడా వచ్చేసింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్స్ మొబైల్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. త్వరలో వెబ్ యూజర్లకు కూడా రానున్నాయి.

Click here for Download Google meet app

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "google Meet: Video call with 16 people at Google Meet at once"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0