Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Instructions to Village / Ward Secretariat Volunteers Pensions and Corona Pay Rs 1000 and instructions on how to divide rice.

గ్రామ/వార్డు సచివాలయ వలంటీర్లకు సూచనలు పెన్షన్లు మరియు కరోనా పారితోషకం 1000 రూపాయలు మరియు బియ్యం ఎలా పంచాలో సూచనలు. 
   
Instructions to Village / Ward Secretariat Volunteers Pensions and Corona Pay Rs 1000 and instructions on how to divide rice.
                                                                                            
  • కరోనా మహమ్మారి సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వం  రైస్ కార్డు దారులకు ప్రతి కుటుంబానికి 1000/-        మొత్తమును   4-04-2020 న వాలెంటీర్స్  ధ్వారా పంపిణీ చేయడానికి నిర్ణయించడం జరిగినది.  
  • దానిలో భాగంగా ప్రతివాలెంటీర్ విధిగా  వారి మొబైల్ లో వెర్షన్ 2.2 ను తప్పనిసరిగా  డౌన్లోడ్ చేసుకొనవలెను
  • ప్రతి సచివాలయం నకు  సంబంధిచిన   అకౌంట్స్ లో  రైస్ కార్డ్ దారులకు ఇచ్చే 1000/- మొత్తంను ఆ సచివాలయంనకు సంబంధిచిన ఎన్ని రైస్ కార్డులు మ్యాప్ అయినవో అంత మొత్తము జమచేయడం జరుగు తుంది. 
  • అలాగే మ్యాప్ కానీ రైస్ కార్డు దారుల మొత్తం ను ఆ మండల ఎంపీడీఓ / మున్సిపల్ కమీషనర్  గారి అకౌంట్ లో జమచేయడం జరుగుతుంది.
  • ఈ వివరాలు   సచివాలయం / ఎంపీడీఓ / మున్సిపల్ కమీషనర్   గారి అకౌంట్ లో  ఎంత అమౌంట్ జమ చేయబడునో ఆ వివరాలు  మీకు excel  షీట్స్ లో మెయిల్ / వాట్స్ అప్ గ్రూపు లో  పెట్టడం జరిగినది.
  • అందరు  ఎంపీడీఓ / మున్సిపల్ కమీషనర్ గార్లు మీ  బ్యాంకు Managers ఎంత అమౌంట్ కావల్సివసుందో తెలియ చేసి రేపు withdraw చేసుకొనుటకు cash  రడీచేసి ఉంచవల్సినదిగా తెలియ జేయగలరు.
  • అలాగే  మీ వెల్ఫయిర్ సెక్రటరీలను చెక్స్ రడీచేసుకొని రేపు cash  withdraw  చేసుకొనుటకు ఏర్పాట్లు చేసుకొనవల్సినదిగా తెలియ జేయగలరు .
  • 1000/- మొత్తమును కుటుంబ పెద్దకు గాని వారి భార్యకు గాని ఇవ్వవలెను వారు అందుబాటులో లేకపోతె వారి ఇంటిలోని 18సంవత్సరాలు నిండిన వారికి ఈ అమౌంట్ ను అందజేయవలసినదిగా వాలెంటైర్స్ కు తెలియ జేయగలరు.
  • రైస్ కార్డు దారుల కు అమౌంట్  పంపిణీ చేయునపుడు సంతకం గాని, వేలిముద్ర గాని తీసుకొన రాదని  నిర్ణయించడమైనది
  • పెన్షన్స్ పంపిణీ చేసినట్లు గాని రైస్ కార్డు దారుల ఫోటో తీసుకొని 1000/- అమౌంట్ అందచేయ వలెను
  • 4వ తారీకు ప్రొద్దున 7 గంటలకు రైస్ కార్డు దారుల కుటుంబాలకు 1000/-  మొత్తమును అదజేయుటకు   వాలెంటైర్స్ ను వెల్ఫేయిర్ సెక్రటెరీలను సమాయత్తం అవవసినదిగా తెలియ జేయగలరు.  
  • రైస్ కార్డు దారుల కు అమౌంట్  పంపిణీ చేయునపుడు తగు దూరం పాటించి , తగిన జాగ్రతలు  తీసుకొని వాలెంటీర్స్ ఈ మొత్తమును పంపిణీ చేయవలసినదిగా కోరడం అయినది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Instructions to Village / Ward Secretariat Volunteers Pensions and Corona Pay Rs 1000 and instructions on how to divide rice."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0