Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jagan gift. For two and a half million village and ward volunteers in AP

  Jagan gift.  ఏపీలో రెండున్నర లక్షల మంది గ్రామా, వార్డు వాలెంటీర్లకు
Jagan gift. For two and a half million village and ward volunteers in AP

 వాలెంటీర్లకు వండర్‌ఫుల్ బీమా.. జగన్ తాజా గిఫ్ట్ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వండర్ ఫుల్ గిఫ్టు ప్రకటించారు. ఈ గిఫ్టుకు కేంద్ర పథకాన్ని జత చేశారు. ఈ గిఫ్టు మంగళవారం (ఏప్రిల్ 21వ తేదీ) నుంచే అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించగా.. పంచాయితీ రాజ్ శాఖకు వైద్య శాఖ ఆరోగ్య సర్క్యులర్ జారీ చేసింది. దాంతో కరోనా నియంత్రణకు పాటుపడుతున్న వాలెంటీర్లకు మరింత దన్ను చేకూరింది.

ఏపీలో ఇటీవల నియమితులైన రెండున్నర లక్షల మంది గ్రామ, వార్డు వాలెంటీర్లకు '' ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ '' యోజన పథకాన్ని వర్తింప చేసింది జగన్ ప్రభుత్వం. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలతో వైద్య, ఆరోగ్య శాఖ.. పంచాయితీ రాజ్ శాఖకు సర్క్యులర్ జారీ చేసింది.దాంతో పీఎంజీకే ప్యాకేజీ కింద 50 లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది. రాష్ట్రంలో 2,60,000 మంది గ్రామ, వార్డు వాలంటీర్లకు ఈ బీమా వర్తించనున్నది.

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన మూడు విడతల కోవిడ్-19 ఇంటింటి సర్వేలో పాల్గొన్నా ఈ వాలంటీర్లు. వీరందరికీ కోవిడ్ థ్రెట్ వున్న కారణంగా వారందరికీ బీమా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి భావించారు. అందుకు అనుగుణంగా సర్క్యులర్ మంగళవారం జారీ అయ్యింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jagan gift. For two and a half million village and ward volunteers in AP"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0