Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Orders for replacement of vacancies of village volunteers.

గ్రామ వాలంటీర్ల ఖాళీల భర్తీకి ఉత్తర్వులు.
20వ తేదీన నోటిఫికేషన్‌ జారీ అయినది
మే 1 నాటికి నియామక ప్రక్రియ పూర్తి  
Orders for replacement of vacancies of village volunteers.

Know Interview schedule Interview date & information



Note: క్రింది  లింంకులో Registration ID లేదా Adhar number, Date of birth enter చేసి మీ Interview date తెలుసుకోవచ్చు


https://gswsvolunteer.apcfss.in/APVOLUNTEER20/apVolunteerCounsellingSchedulingStatus24042020109.vt



Download Notification

Volunteer Registration Form


Download Submitted Application



గ్రామ, వార్డు వాలంటీర్ల ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వాలంటీర్ల నియామకాల సందర్భంగా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్లు తదుపరి చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు వాలంటీర్ల, సచివాలయ విభాగ ప్రత్యేక కార్యదర్శి కె.కన్నబాబు శనివారం సూచించారు. కొవిడ్‌-19 నియంత్రణ కార్యక్రమాలకు గైర్హాజరైన వారితోపాటు రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించి ఈ నెల 20న నోటిఫికేషన్‌ జారీ చేశారు. 24లోగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 25న పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి.. 27- 29 తేదీల మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మే 1న నియామక ఉత్తర్వులు అందజేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
2020 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు పూర్తయి 35 ఏళ్ల నిండని వారంతా ఆన్‌లైన్‌లో https://gswsvolunteer,apcfss.in/  దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల భర్తీలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తారు. మిగతా యాభై శాతం పోస్టుల్లో స్థానికులకు ప్రాధాన్యమిస్తూ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ (ఆర్‌వోఆర్‌) అమలు చేయనున్నారు.
ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పరిజ్ఞానం, అవగాహనకు సంబంధించి 25 మార్కులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగస్వామ్యం, సేవా సంస్థల్లో పనిచేసిన అనుభవం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లయితే 25, నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణకు 25, ఇతర నైపుణ్యాలకు 25 మార్కులు చొప్పున కేటాయిస్తారు.
Important Documents Required for Applying APGV Job 2020:
Required Documents to Submit the Online Application

  • 1. Educational Qualifications
  •    a) 10th for Tribal areas
  •    b) Inter for Rural areas
  •    c) Degree for Urban areas
  • 2. Age should be 18 - 35 years as on 01.01.2020
  • 3. Applicant should be Resident of the same Panchayat in case of Rural or same Municipality in case of Urban
  • 4. Intergrated Caste Certificate for Non-OC
  • 5. Aadhar Number
  • 6. Residence Proof - (Aadhar Card/ Passport/ Ration Card/ Voter ID/ Bank Passbook/ Driving Licence)

METHOD OF SELECTION:
In case of Panchayats:
All eligible applicants shall be called for interview by the Selection Committee consisting of MPDO/ Tahsildar / EO (PR&RD). The letter of engaging the services of selected Village Volunteers will be issued by the Chairman of the Selection Committee, i.e., the MPDOs
In case of Urban Local Bodies:
All eligible applicants shall be called for interview by the Selection Committee consisting of Municipal Commissioner, Tahasildar and PO / TMC, MEPMA. The letter of engaging the services of selected Ward Volunteers will be issued by the Chairman of the Selection Committee, i.e., the Municipal Commissioner.
 SELECTION CRITERIA:
The interview board will select the most eligible applicants based on the following four parameters:
1. Should have knowledge on various Government Schemes, Programs, welfare activities - 25 Marks
2. Previous work experience on various Government Welfare Departments and programs/ NGOs/Federations/Social activities - 25 Marks
3. Leadership qualities, good communication skills and general awareness – 25 Marks
4. Soft Skills - 25 Marks
Each of the four parameters will carry 25 marks each totaling to 100 marks.
HOW TO APPLY:
The candidates shall apply online through Website link provided by this department.
https://gswsvolunteer.apcfss.in/ More info about the Selection process Visit Official Notification


AP Grama Village Volunteer Notification 2020

Apply Online

Download Submitted Application

https://gswsvolunteer.apcfss.in/

గ్రామ వాలంటీర్లకు దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు :

  • ఆధార్ కార్డు
  • విద్యా అర్హత ప్రమాణాలు
  • ssc సర్టిఫికేట్ ప్రకారం పుట్టిన తేదీ
  • స్టడీ సర్టిఫికెట్
  • కమ్యూనిటీ సర్టిఫికెట్
  • నేటివిటీ / రెసిడెన్సీ సర్టిఫికెట్
  • మెడికల్ సర్టిఫికెట్ (PHC అభ్యర్థులకు)

వయోపరిమితి:
అభ్యర్థులు ఈ పోస్టును  దరఖాస్తు చేయాలనుకుంటే, వయస్సు 18 నుండి  39 సంవత్సరాలు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
దరఖాస్తు కోసం OBC అభ్యర్థులు Rs.150/- మరియు SC  /ST  / PWD  అభ్యర్థులు  ఫీజు  చెల్లించాల్సిన అవసరం లేదు.
వేతనం :
అభ్యర్థులు నెలకు Rs.5,000/- వరకు పొందవచ్చు
దరఖాస్తు విధానం:
AP ప్రభుత్వం నోటిఫికేషన్ను జూన్ 2 వ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఈ పోస్ట్ను తనిఖీ చేయండి.
తరువాత నోటిఫికేషన్ యొక్క లింక్ ఓపెన్ చేసి పోస్ట్ యొక్క వివరాలు పూర్తిగా చదవండి.

Selection process for AP Grama Volunteer Recruitment 2020:

ఎంపిక విధానం Selection Process

  •  వలంటీర్ల నియామకానికి గ్రామం, మున్సిపల్‌ వార్డును ఒక యూనిట్‌గా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాలలో మండలంను యూనిట్‌గా ఆ మండల పరిధిలో నియమించే వలంటీర్ల సంఖ్యను లెక్కించి తీసుకొని, ఆ సంఖ్యకు అనుగుణంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌ పాటిస్తారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ కేటగిరీల ఎంపిక ఉంటుంది. అన్ని విభాగాల్లో దాదాపు సగం మంది మహిళలను నియమిస్తారు.
  • ఆన్‌లైన్‌ ద్వారా అందిన దరఖాస్తుల స్క్రూటినీ పట్టణ స్థాయిలో మున్సిపల్‌ కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో జరుగుతుంది.
  • అర్హులైన అభ్యర్థులందరినీ మండల స్థాయిలో ఇంటర్వూ్య కోసం పిలుస్తారు.
  •  వలంటీర్ల నియామకం కోసం పట్టణాలు, మండల స్థాయిలో ముగ్గురు అధికారులతో కమిటీలు నియమిస్తారు. పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ లేదా డిప్యూటీ కమిషనర్‌ చైర్మన్‌గా, తహసీల్దార్, జిల్లా కలెక్టరు నియమించే మరో అధికారి కమిటీ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీవో చైర్మన్‌గా, తహసీల్దార్, ఈవోపీఆర్‌డీ కమిటీ సభ్యులుగా ఉంటారు.
  • మండల, పట్టణ స్థాయిలో ఏర్పాటయ్యే ముగ్గురు సభ్యుల కమిటీ అభ్యర్థులకు ఇంటర్వూ్యలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అభ్యర్థికి ఉన్న అవగాహన, సామాజిక పరిస్థితులపై అతనికున్న తెలివితేటలు, అతని నడవడిక, సామాజిక స్పృహ అన్నవి ఇంటర్వూ్యలో ప్రాధాన్యత అంశాలుగా ఉంటాయి.
  • వలంటీర్లగా ఎంపికైన వారి పనితీరు ఆధారంగా ప్రభుత్వం ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తుంది.
  • ఎంపికైన వారిని విధుల్లో చేర్చుకునే ముందు వారికి ఆరు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. గ్రామ-వార్డు వలంటీర్‌ వ్యవస్థ ఉద్దేశం. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలపై అవగాహన, విధి నిర్వహణలో వారికి కావాల్సిన కనీస నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Orders for replacement of vacancies of village volunteers."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0