Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

phonePe: Coronavirus insurance policy with Rs 50,000 coverage

PhonePe : రూ .156 చెల్లిస్తే రూ50,000 కవరేజీతో కరోనావైరస్ ఇన్స్యూరెన్స్ పాలసీ
phonePe: Coronavirus insurance policy with Rs 50,000 coverage

PhonePe | కరోనా వైరస్ మహమ్మారి బారిన పడితే ఆర్థికంగా చేయూత పొందేందుకు ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలను కుంటున్నారా ? ఫోన్ప కరోనా వైరస్ ఇన్స్యూరెన్స్ పాలసీ ప్రకటించింది .

కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారతదేశంలో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో అందరిలో కరోనా వైరస్ భయాలు నెలకొన్నాయి. ఎవరైనా ఈ మహమ్మారి బారినపడి ఆస్పత్రి పాలైతే వారి ఆస్పత్రి ఖర్చుల కోసం ఫోన్‌పే కరోనావైరస్ ఇన్స్యూరెన్స్ పాలసీని ప్రకటించింది. బజాజ్ అల్లియాంజ్ జనరల్ ఇన్స్యూరెన్స్‌తో కలిసి ఈ పాలసీని అందిస్తోంది. రూ.156 చెల్లిస్తే రూ.50,000 కవరేజీ అందిస్తోంది. ఆస్పత్రిలో చేరడానికి ముందు, ఆస్పత్రిలో చేరిన తర్వాత 30 రోజులు ఈ పాలసీ వర్తిస్తుంది. ఇందులో టెస్టులు, మెడిసిన్, కన్సల్టేషన్ లాంటివన్నీ కవర్ అవుతాయి. ఫోన్‌పే యాప్‌లో ఈ పాలసీ తీసుకోవచ్చు. ఎలాంటి పరీక్షలు అవసరం లేదు. పేమెంట్ పూర్తి కాగానే డిజిటల్ పాలసీ జనరేట్ అవుతుంది. అయితే పాలసీ తీసుకున్న తేదీ నుంచి 15 రోజుల తర్వాత కరోనావైరస్ బారినపడ్డవారికి మాత్రమే కవరేజీ వర్తిస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "phonePe: Coronavirus insurance policy with Rs 50,000 coverage"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0