A Justice Department employee who went to the High Court Interim order to pay full salary
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల కుదింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వ్యాజ్యంపై హైకోర్టు ఇవాళ విచారణ చేసింది.
ఉద్యోగులకు 50 శాతం వేతనాలే చెల్లించాలని నిర్ణయిస్తూ మార్చి 31న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా.. ఆదాయం తగ్గిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ జీవోను సవాల్ చేస్తూ.. న్యాయశాఖ ఉద్యోగి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇవాళ పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. ఉద్యోగికి పూర్తి వేతనం ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

0 Response to "A Justice Department employee who went to the High Court Interim order to pay full salary"
Post a Comment