Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

E-KYC for ration cards

రేషన్‌ కార్డులకు ఈ-కేవైసీ
E-KYC for ration cards


కుటుంబ సభ్యులందరికీ తప్పనిసరి 
ప్రత్యేక యాప్ ద్వారా నమోదు 
రెండు రోజుల్లో పూర్తికి ఆదేశాలు


  • రాష్ట్ర ప్రభుత్వం గతంలోవున్న రేషన్‌ కార్డులస్థానే బియ్యం కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కార్డులలోను డూప్లికేషన్‌ నివారించాలనే ఉద్దేశంతో కార్డు లోని ప్రతి సభ్యునికి ఈ-కేవైసీ తప్పని సరి చేసింది. .
  • ఈ-కేవైసీ కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఇప్పటికే ఇందులో వారి వివరాలు నమోదయ్యాయి. 
  • కార్డులలోని సభ్యులు బయోమెట్రిక్‌ (వేలిముద్ర) వేయగానే వారి వివరాలు అందులో కనిపిస్తాయి. 
  • ఇంతకు ముందే కార్డులోని ఒక సభ్యునికి ఈ-కేవైసీ పూర్తయితే మిగతా సభ్యుల ఆధార్‌ నెంబర్లు తీసుకుని ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. 
  • ఈ-కేవైసీ వేరే ఆధార్‌ నెంబర్‌తో చేసి ఉంటే ఇప్పుడు మార్చ డానికి సాధ్యం కాదని, అదే యాప్‌లో ఆధార్‌ నెంబర్‌ తప్పుగా నమోదైన విషయాన్ని తెలియజేయాలి.
  • కుటుంబంలోని మహిళ పేరు మీదే రైస్‌కార్డు నమోదై ఉండాలి. 
  • అలాగై తేనే కేంద్ర ప్రభుత్వం అందజేసే లబ్ధి చేకూరుతుంది.
  •  ఒకవేళ బియ్యం కార్డు భర్త పేరున ఉంటే వారి భార్య పేరుకు మార్పుచేయాలి. ఒంటరి పురుషుడు కార్డు కలిగి ఉన్న సంద ర్భంలో తప్ప, మిగిలిన అన్నికార్డులలో ఆ కుటుంబంలోని మహిళల పేరు మీద కార్డులు మార్పు చేయాలి. 
  • ఇప్పటివరకు చాలామంది రెండు నుంచి మూడుచోట్ల రేషన్‌ కార్డులు తీసుకున్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ విధమైన డూప్లికేషన్‌ నివారించటానికి ఈ-కేవైసీ నమోదు ఉపయోగపడుతుంది. 
  • కార్డుదారుడు ఆ యాప్‌లో వివరాలు పొందు పరిచే సమ యంలో వేలిముద్ర వేయగానే వారి పూర్తి వివరాలతోపాటు వేరేచోట కార్డు ఉంటే వివ రాలు నమోదు చేసే అవకాశం ఉండదని చెబుతున్నారు. 
  • 'బియ్యం కార్డులు మంజూరైన ప్రతి లబ్ధిదారుడు ఈ-కేవైసీ నమోదు చేయించుకోవాలి. 
  • వలంటీర్లు కార్డుదారుల ఇంటికి వచ్చి నమోదు చేస్తున్నారు. వారు వచ్చిన సమయానికి ఇంటిలో లేకపోతే వలంటీర్ల వద్దకు వెళ్లి చేయించుకోవాలి' 


Check your Ration Card Status

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "E-KYC for ration cards"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0