How to apply for a driving license online? Full details!
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి? పూర్తి వివరాలు!
లెర్నర్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. దీని నెంబర్‌ను ఎంటర్ చేసి టెస్ట్ స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక వెబ్‌సైట్
దీని ద్వారా పలు రాష్ట్రాలకు చెందిన వారు లైసెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు
లెర్నర్స్ లైసెన్స్‌కు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం..
1. దీని కోసం సారథి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do లింక్‌పై క్లిక్ చేసి సైట్‌లోకి వెళ్లొచ్చు. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది.
2. వెబ్‌సైట్ కింది భాగంలో మీకు నచ్చిన రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. అయితే ప్రస్తుతం అన్ని రాష్ట్రాల పేర్లు ఈ జాబితాలో లేవు. అందువల్ల లిస్ట్‌లో ఉన్న రాష్ట్రాల్లోనే డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవడానికి వీలవుతుంది.
3. వెబ్‌సైట్ ఎడమవైపు అప్లై డ్రైవింగ్ లైసెన్స్ అని ఆప్షన్ ఉంటుంది. ఇందులో అప్లై ఆన్‌లైన్ అని ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
4. నిబంధనలు అన్నీ పూర్తిగా చదువుకున్న తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు లెర్నర్స్ లైసెన్స్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఓకే చేయాలి.
5. ఇప్పుడు వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాలి. అడ్రస్, ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అపాయింట్‌మెంట్ టైమింగ్ ఎంపిక చేసుకోవాలి. పేమెంట్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ఆర్‌టీఓ ఆఫీస్‌కు వెళ్లిపోతుంది. ఇప్పుడు మీకు ఒక వెబ్ అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దీని సాయంతో మీ అప్లికేషన్ స్టేటస్‌ను తెలుసుకుంటూ ఉండొచ్చు.
ఎంచుకున్న టైమ్‌లో టెస్ట్‌కు వెళ్లి వస్తే చాలు.. చాలా సింపుల్‌గా డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది.
ఈ వెబ్‌సైట్‌లో దాదాపు అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పేర్లు మాత్రం లేకపోవడం గమనార్హం. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు కూడా ఉన్నాయి.
ఏపీలో అయితే ఈ https://aprtacitizen.epragathi.org/#!/dlmodule క్లిక్ చేసి డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన సేవలు పొందొచ్చు.
తెలంగాణ ప్రజలు అయితే ఈ
https://tgtransport.net/TGCFSTONLINE/DL/OnlineDL.aspx క్లిక్ చేసి లైసెన్స్ సేవలు పొందొచ్చు.

0 Response to "How to apply for a driving license online? Full details!"
Post a Comment