Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

More Exemptions from Lockdown on AP ...  Effective tomorrow

ఏపీలో లాక్ డౌన్ నుంచి మరిన్ని మినహాయింపులు ... నేటి నుంచి అమల్లోకి ..

ఏపీ పరిధిలో ఆటోలు , కార్లు , ఇతర ప్రైవేటు వాహనాలకు లా డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది .

కరోనా వైరస్ లాక్ డౌన్ 4.0 గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా లాక్ డౌన్‌కు సంబంధించి రాష్ట్రంలో ప్రజలకు మరికొన్ని మినహాయింపులు ఇచ్చింది. ముఖ్యంగా రవాణా రంగానికి ఈ మినహాయింపులను ప్రకటించింది. ఏపీ పరిధిలో ప్రజారవాణా వాహనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలకు లాక్​డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ప్రయాణికులకు అనుమతినిచ్చింది. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు వాహనాల్లో 50 శాతం సీట్లలో ప్రయాణానికి పచ్చజెండా ఊపింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "More Exemptions from Lockdown on AP ...  Effective tomorrow"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0