Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Online training for teachers from May 4 to 22

ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణ మే 4 నుండి 22 వరకు                     
Online training for teachers from May 4 to 22
                                                    మే 4వ తారీఖు నుండి  ప్రభుత్వ ఉపాధ్యాయులకు కు అభ్యసన కార్యక్రమం CLEP-2 ప్రారంభం అవుతుంది. అభ్యాస్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు ఈ అంశాలపై శిక్షణ పొందవలసి ఉంటుంది.
అభ్యాస సెల్ఫ్ లెర్నింగ్ యాప్ ద్వారా ఈ ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం మే నెల 4వ తారీకు నుండి 22వ తారీకు వరకు ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్య కార్యక్రమంలో లో చేపట్టబోయే మార్పులపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించే నిమిత్తం ఈ ఆన్లైన్ శిక్షణలో భాగంగా ఆఫ్లైన్ వీడియోస్ మరియు అన్ లైన్ టెస్ట్ లు అభ్యాస్ యాప్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం రూపంలో నిర్వహించబడతాయి. కావున ప్రతి ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా అభ్యాస యాప్ డౌన్లోడ్ చేసుకోమని సూచించారు.
Username: TRRASURY ID
password: abc@123
ఎవరికైనా లాగిన్ సమస్యలు ఎదురైనట్లు అయితే సంబంధిత MEO/AMO ద్వారా పై అధికారులకు తెలియజేసిన చో వారి యొక్క సమస్యలు పరిష్కరించ బడతాయి .
కోర్సు మానిటరింగ్ ఆఫీసర్లుగా డైట్ ప్రిన్సిపాల్ వ్యవహరిస్తారు.

1 నుండి 6 వ తరగతి బోధించే ఉపాధ్యాయులు అందరికీ ఈ శిక్షణ తప్పనిసరి మిగిలిన ఉపాధ్యాయులకు మాత్రం ఐచ్చికం.
దీనికోసం ఒక వాట్సప్ గ్రూపును క్రియేట్ చేసి ఇ శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించడం జరిగింది.
WEBINAR శిక్షణా సమయం.: ప్రతి రోజు ఉదయం 11 నుండి 12 వరకు
శిక్షణ కార్యక్రమం వీక్షించిన పిదప అభ్యాస యాప్ నందు  అందుబాటులో ఉంచిన మెటీరియల్ పరిశీలించిన పిదప ఆన్లైన్ టెస్ట్ నిర్వహించబడుతుంది. ప్రతి ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగత ప్రతిభను పరిశీలించి నమోదు చేస్తారు. కోర్సు పూర్తి అయిన పిదప  గ్రాండ్ ఆన్లైన్ టెస్ట్ నిర్వహించి సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేక ఈ శిక్షణకు హాజరు కాలేకపోయినా పూర్తి చేయలేక పోయినా ఉపాధ్యాయులకు లాక్ డౌన్ అనంతరం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడుతుంది.                                                                                            https://www.youtube.com

– type ‘AP SCERT youtube channel’                                                                                    Schedule                       
1.  04.05.2020 Revisiting Learnings from CLEP
Adapting to the change in curriculum

2.  05.05.2020 What makes a good teacher? – Teacher Motivation

3.  06.05.2020 Preparing TLMs for Classroom
Picture and Stories as Triggers for Interaction

4. 07.05.2020 Understanding young learners

5. 08.05.2020 Teaching Methodologies for Primary Classroom

6.  11.05.2020 Pedagogical Aspects of Transacting in English

7. 12.05.2020 Promoting Social Awareness and Responsibility in the
classroom

8. 13.05.2020 Dealing with multi-graded classrooms


9 . 14.05.2020 Teacher self-reflection through diaries

10.  15.05.2020 Total Physical Response in Learning

11.  18.05.2020 21st Century skills for global learners

12 .  19.05.2020 Phonics for Primary Learners

13.  20.05.2020 ICT in the Primary Classroom

14 . 21.05.2020 Assessment and Learning

15 . 22.05.2020 Multilingualism as an Approach in the teaching of English in
Primary Classroom

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Online training for teachers from May 4 to 22"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0