RBI whipping on those 4 banks ... huge fine ... Customers beware ...
ఆ 4 బ్యాంకులపై RBI కొరడా...భారీగా జరిమానా...కస్టమర్లు జాగ్రత్త...
నిబంధనలను విరుద్దంగా వ్యవహరించినందుకు గానూ ముంబైకు చెందిన భారత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(Bharat Co-Operative Bank ltd. Mumbai) కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) రూ . 60 లక్షల జరిమానా విధించింది. ఆదాయ గుర్తింపు, అసెట్ క్లాసిఫికేషన్, మోసాలకు సంబంధించి Bharat Co-Operative Bank ltd. Mumbai జారీ చేసిన నిబంధనలను పాటించలేదని ఆర్‌బిఐ తెలిపింది. ఇది కాక, నిబంధనలను పాటించనందుకు RBI సిటీబ్యాంక్ N.Aకు రూ .4 కోట్ల జరిమానా విధించింది. సిటీబ్యాంకు సంబంధించి, ఆర్బిఐ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (Banking Regulation Act, 1949) కింద క్రెడిట్ సదుపాయం పొందే వినియోగదారుల నుంచి డిక్లరేషన్ పొందకపోవడం, నాన్ ఫండ్ సదుపాయాన్ని పాటించనందుకు ఈ జరిమానా విధించినట్లు తెలిపింది.
ఆదాయ గుర్తింపు, అసెట్ క్లాసిఫికేషన్ నిబంధనలు- ఐఆర్‌ఐసి (Income Recognition and Asset Classfication Norms- IRAC) మార్గదర్శకాలను పాటించనందుకు GJSB కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ .45 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు నిబంధనలను పాటించకపోవడం వల్ల అహ్మద్‌నగర్ కేంద్రంగా ఉన్న నగర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు ఆర్‌బిఐ రూ .40 లక్షల జరిమానా విధించింది.అంతకుముందు రోజే రెండు పెద్ద బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఎన్‌పిఎకు సంబంధించిన నిబంధనలను నెరవేర్చనందుకు గురువారం ఆర్‌బిఐ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ .5 కోట్ల జరిమానా విధించింది. ఇవే కాకుండా, ఎన్‌పిఎ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఆర్‌బిఐ కర్ణాటక బ్యాంకుకు రూ .1.2 కోట్ల జరిమానా కూడా విధించింది.
ఆదాయ గుర్తింపు అసెట్ క్లాసిఫికేషన్ అలాగే అడ్వాన్స్‌లకు సంబంధించిన నిబంధనల వివరాలను తెలియజేసింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ మార్చి 31, 2017, మార్చి, 2018 తనిఖీల్లో, బ్యాంకులు చట్టబద్ధమైన కొన్ని సూచనలను పాటించలేదని వాస్తవం వెల్లడించింది. దీని గురించి బ్యాంకులకు నోటీసులు అందించారు.

0 Response to "RBI whipping on those 4 banks ... huge fine ... Customers beware ..."
Post a Comment