Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RC NO:Spl dt:15-5-20 SCERT:-Conduct of Competition of best TLM - instructions issued.

RC NO:Spl dt:15-5-20 SCERT:-Conduct of Competition of best TLM - instructions issued.
RC NO:Spl dt:15-5-20 SCERT:-Conduct of Competition of best TLM institutions issued

  కోవిడ్ - 19 ప్రత్యేక పరిస్థితి లో ఉపాధ్యాయుల విలువైన సమయం ను అర్థవంతమైన కార్యక్రమం లో నిమగ్నమయ్యేలా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో SIEMAT వారు ఉపాధ్యాయులకు ఉత్తమ  బోధనోపకరణాల పోటీ ని నిర్వహించబోతున్నారు.

కావున  ఉపాధ్యాయులు తమ ప్రతిభను ప్రదర్శింటకు  SCERT వారు కల్పిస్తున్న  ఈ సదవకాశం ను సద్వినియోగం చేసుకొనవలెనని తెలియజేయడమైనది.

విభాగాలు

1.ప్రైమరీ విభాగం (1-5 బోధిస్తున్న ఉపాధ్యాయులు & ప్రధానోపాధ్యాయులు)
2. సెకండరీ విభాగం ( 6-10తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయులు & ప్రధానోపాధ్యాయులు ) పాల్గినవచ్చు‌.

TLM పంపుటకు సమయం

15-5-2020 నుండి 20-5-2020 లోపుగా పంపవలయును.

పంపవలసిన చిరునామా

id_apscertcompetition@gmail.com
అను‌చిరునామా కు పంపవలెను‌

నిభందనలు

 వివిధ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న అందరు ఉపాధ్యాయులు పాల్గొనవచ్చు.
ఒక్క సబ్జెక్టు లో ఒక్క విషయం పై మాత్రమే పంపాలి.
చిత్రాలు...నమూనా లు...వీడియో (1నిమిషం మించకుండా) రూపంలో ఉండవచ్చు.

Download copy

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "RC NO:Spl dt:15-5-20 SCERT:-Conduct of Competition of best TLM - instructions issued."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0