Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Completion of Teaching Ration Licensing and Transfer Guidelines

టీచర్ల రేషన్ లైజేషన్,బదిలీల మార్గదర్శకాల విడుదలపై  కసరత్తు పూర్తి
Completion of Teaching Ration Licensing and Transfer Guidelines

రాబోయే  విద్యార్థి కేంద్రీకృత టీచర్ల ,రేషన్ లైజేషన్, బదిలీల  G.O ,షెడ్యూల్ లు అతి కొద్ది రోజులలో విడుదలయ్యే అవకాశం?

  • ఉపాద్యాయ,విద్యార్థుల నిష్పత్తిలలో మార్పులు.సబ్జెక్టు వెయిటేజ్ లలో చేర్పులు 
  • తుది రూపం దాల్చిన ప్రతిపాదనలు?
  • CM ఆదేశాల ప్రకారం
  • విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా ఖాళీల సంఖ్యకు అనుగుణంగా మాత్రమే‌ బదిలీలు?
  • రేషనలైజేషన్, బదిలీలు తర్వాత  zero  టీచర్లతో స్కూళ్ళు ఉండే అవకాశముండకూడదు."
  • విద్యార్థులకు ఇబ్బంది లేకుండా బదిలీలు " అనే సూచనలతో నిబంధనలు రూపొందించబడుతున్నవని తెలుస్తుంది.
  • ప్రతి ప్రాధమిక పాఠశాలకు( 20 వరకు) కనీసం ఇద్దరు టీచర్లు??
  • ప్రత్యామ్నాయ టీచర్ ఉంటేనే‌  రిక్వెష్టు బదిలీకు అవకాశం?
  • కొన్ని నిబంధనలు ఇబ్బందిగా ఉండే అవకాశము?
  • Expected High lights?
  • Performance points నిలుపుదల?(2017 లో విడుదలయిన G.O 32  లోని 7&9 నిబంధనలు‌తొలగింపు)
  • Cut off date July 1st/31st?
  • Min 2years ,Max 5/8 years? (ఆలోచనలో Academic years )
  • NCC ,Scout, Armed forces spouse  వారికి గతంలో లాగా పాయింట్లు ?
  • Widows,Divorcee women,PH , Severe Diseases etc  వారికి గతంలో లాగా ప్రాథాన్యత?
  • జులై 15- జులై 31 మధ్య Web councling?

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Completion of Teaching Ration Licensing and Transfer Guidelines"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0