Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Further reduced SBI interest rates

మరింత తగ్గిన SBI వడ్డీ రేట్లు
Further reduced SBI interest rates

ముంబై: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాం కింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) రుణాలపై వడ్డీ రేట్లు మరింత తగ్గాయి. బుధవారం నుంచి ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను పావు శాతం (25 బేసిస్‌ పాయింట్లు) తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఏడాది కాల పరిమితి ఉండే ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై వడ్డీ రేటు 7.25 శాతం నుంచి 7 శాతానికి తగ్గుతుంది. అలాగే రెపోతో అనుసంధానమై ఉండే ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేటు (ఈబీఆర్‌) ఆధారిత రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును కూడా జూలై 1 నుంచి 0.40 శాతం (40 బేసిస్‌ పాయింట్లు) తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. దీంతో 30 ఏళ్ల కాలపరిమితితో తీసుకున్న రూ.25 లక్షల గృహ రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ నెలవారీ వాయిదా (ఈఎంఐ) రూ.421, రెపో ఆధారిత ఈబీఈఎంఐ రూ.660 తగ్గుతుందని అంచనా.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Further reduced SBI interest rates"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0