Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Home loan is Rs. 2.70 lakh reduction.

హోం లోన్ తీసుకుంటే ఏకంగా రూ. 2.70 లక్షల తగ్గింపు.
Home loan is Rs. 2.70 lakh reduction.


హోం లోన్ తీసుకుంటే ఏకంగా రూ. 2.70 లక్షల తగ్గింపు., తక్కువ వడ్డీ., అంతేకాదు... కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా... ఐసీఐసీఔ నుంచి రుణం తీసుకుంటేనే.

సరల్ పేరుతో ఈ పథకాన్ని ఐసీఐసీఐ అందుబాటులోకి తెచ్చింది. పట్టణ ప్రాంతాలు సహా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇల్లు కట్టుకోవడానికి ఈ హౌసింగ్ లోన్ తీసుకోవచ్చని ఐసీఐసీఐ తెలిపింది. మహిళలు, తక్కువ ఆదాయం కలిగిన వారు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారు లక్ష్యంగా లోన్ ప్రొడక్టును రూపొందించామని పేర్కొంది.
ఐసీఐసీఐ హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 7.98 శాతం నుంచి ప్రారంభమౌతుంది. సరల్ స్కీమ్ కింద రుణ గ్రహీతలు రూ. 35 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు
అలాగే... తీసుకున్న రుణాన్ని 20 ఏళ్లలోపు తిరిగి చెల్లించొచ్చు. అంతేకాకుండా ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్న వారు వాటిని ఐసీఐసీఐకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చుః కూడా.

మహిళలు, తక్కువ ఆదాయం కలిగిన వారికి(సంవత్సరానికి రూ. 6 లక్షలలోపు) వడ్డీ రేటుపై కొంత రాయితీ కూడా లభిస్తుంది. అంతేకాకుండా సరల్ హౌసింగ్ లోన్ కింద రుణం పొందిన వారు వడ్డీ మొత్తంలో రూ. 2.67 లక్షల వరకు సబ్సిడీ పొందొచ్చు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద మార్చి 31, 2021 వరకు ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే తాము చాలా రకాల రుణాలు అందిస్తున్నామని, ఇప్పుడు సరల్ లోన్ కూడా వీటి జాబితాలోకి వచ్చి చేరిందని ఐసీఐసీఐ హోమ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో అనిరుధ్ కుమానీ తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Home loan is Rs. 2.70 lakh reduction."

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0