Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to Know Your School Bills Status on hM Login

HM Login లో మీ పాఠశాల బిల్స్ status తెలుసుకోవడం ఎలా ?
---------------------------------
క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ పాఠశాల User id & Password తో Login అవ్వండి.
----------------------------------
 ఈ క్రింది వాటిపై క్లిక్ చేయండి.
  • Reports 
  • DashBoard 
  • MIS Reports
  • ఇందులో R4. Exception Reports
  • పై క్లిక్ చేయండి.
  • ఇందులో R4.1.School Exception Report పై క్లిక్ చేయండి. 
  • ఇందులో... జిల్లా, మండలం, స్కూల్ ను select చేసి Go పై క్లిక్ చేయండి.

---------------------------------
మీరు అప్లోడ్ చేసిన, రిజెక్ట్ అయిన, అప్రూవ్ అయిన బిల్స్ గురించి వివరాలు తెలుసుకోండి.
----------------------------------
CRPలు upload చేసిన పోటోలను చూడాలంటే...
R2. Progress Reports పై క్లిక్ చేయండి.
R2.1 Physical Progress Monitoring Report పై క్లిక్ చేసి, జిల్లా, మండలం, స్కూల్ పై క్లిక్ చేసి GO పై క్లిక్ చేయండి.
పాఠశాల పేరు మీద క్లిక్ చేస్తే.... Upload చేసిన ఫొటోలు కనిపిస్తాయి.

Know your bill status here

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to Know Your School Bills Status on hM Login"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0