Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Teachers ration licensing proposals without closing any school

ఏ‌ స్కూలు మూతపడకుండా టీచర్లు రేషన్ లైజేషన్ ప్రతిపాదనలు  
Teachers ration licensing proposals without closing any school

జూన్ 26 న DEO  లతో జరిగిన vedio con unference  లో ప్రదర్శించిన PPT  ప్రకారము టీచర్ల సర్దుబాటు కు సిథ్థమవ్వాలని DEO లకు సూచనలు.   త్వరలో ఉత్తర్వలు

2017 కు 2020 రేషన్ లైజేషన్ కు అంతరాలు 

విద్యాహక్కు చట్టము   ప్రకారమే టీచర్లు సర్దుబాటు
29  ఫిబ్రవరి2020 ( డైస్ డేటా Cut off date)  నాటి విద్యార్థుల రోలు ఆధారంగా టీచర్లు సర్దుబాటు 

Primary Schools:

  •  20 లోపు గతంలో  SGT-1 పోస్ట్ ఉంటే ఇప్పుడు SGT-2  అవుతాయి.1-60 లోపు ఎంతమంది ఉన్నా ఇద్దరు SGT  లు ఉంటారు. 
  • Single టీచర్లు ఉండరు
  • గతంలో 61-80 వరకు 3 SGT  లు ఉంటే ఇప్పుడు 61-90 కు 3 SGT లు అని Propose  చేశారు. 
  • అలాగే 91-130  వరకు 4 SGT  లు ఉన్నదానిని 91-120 వరకు 4 SGT  లుచేశారు. 
  • 121-150 వరకు 5 SGT లు ఇచ్చారు అనగా విద్యాహక్కు చట్టము  ప్రకారము 1:30 చూశారు.
  •  గతంలో 130 రోలు దాటితే‌ ఒక LFL  HM  ను ఇచ్చారు ఇప్పుడు 150 దాటితే అదనంగా ఒక LFL  HM  (5+1)ను  ఇచ్చారు
  • 150 రోలు కంటే తక్కువ ఉన్న పాఠశాలలో LFL HM  ను SGT  గా పరిగణించి  పోస్టుల సర్దుబాటు జరుగును.


UP school లోని Primary School  కు కూడా ఇలాగే SGT  Posts  ఉండును

  • UP Schools
  • గతంలో 6 & 7 తరగతులు ఉన్న UP Schools minimum strength 20 ఉండాలి . 
  • 21-100 వరకు 4 SA పోస్టులకు అవకాశము ఉండేది‌. 
  • ఇప్పడు 1-100    వరకు 4 SA పోస్టు‌లకు‌అవకాశమున్నది 
  • అలాగే 6-8 School  లో కనీసం 30 ఉండాలి.
  • 31-140 వరకు 6 SA  పోస్టులకు అవకాశము ఉడేది .
  • ఇప్పుడు1-140 కు 6 SA  పొస్టులు ఉంటాయి.
  • అనగా  పిల్లలు ఎంతమంది ఉన్నా  ఏ‌ UP  School  మూత పడదు


High schools:

  • 2017 లో 50 కంటె తక్కువ ఉన్న High schools Non viable  క్రింది close  చేశారు.
  • ఇప్పుడు అలా మూయరు. 51 నుండి 240 వరకు  ఉంటే 9 SA  పోస్టులు ఉండేవి 
  • ఇప్పుడు  1 నుండి 240 వరకు 9 SA  పోస్టులు‌ఉండును
  • 241-280. కు 12 SA లు,(+maths,+Eng+Tel) 281-320 కు 13 SA(+Hind),321-400  వరకు 16 SA లు(+PS+bs+SS)401-440 వరకు 17 SA లు(+PD),441-520  వరకు 20 SA+1Craft/drawing లు (maths+Eng+Tel+ craft), 521-600వరకు 23 SA  లు,601-640 వరకు 24SA లు(+SA BS)641- 680 వరకు 27(+Eng+Tel+Hin),681-720 వరకు 28(+Maths) ఇలా 1:40.Ratio లో  post s  సర్దుబాటుఉండును
  • గతంలో HS  లలో50  పైన  EM ఉంటే 280 వరకు 4,అలాగే 320 వరకు5,360 వరకు 6 అలాగే,400 వరకు 7 అలాగే‌ 440 వరకు 8 SA పోస్టులు(Maths,PS,BS,SS ) Subject priority లో ఇచ్చారు  ఇప్పుడు ఈ పోస్టుల ప్రస్తావన నిన్నటి Power point presentation  లో లేదు
  •  HS  లో ఎంతమంది Student ఉన్నా Both media  కీ ఒకటే‌ HM  పోస్టు.
  • రేషన్లైజేషన్ లో క్రొత్తగా పోస్టులు మంజూరు కావు.
  •  తక్కువ విద్యార్ధులు ఉన్న చోటినుండి ఎక్కువ ఉన్న చోటుకు టీచర్లు సర్దుబాటు బాటు చేస్తారు.
  • ఎక్కడా పోకపోతే ఎవరికీరావు.
  • పోకడను బట్టే రాకడ
  • ఈ ప్రతిపాదనల ప్రకారము State  లో 7774(Govt 230+mpp 7544 )Single Teacher  స్కూల్స్ లో రెండవ టీచర్ పోస్టు ఇస్తారు. 
  • Slab 60-80 కు బదులు 60-90 కు మార్చుట వలన  అదనముగా తేలే‌ SGT  ల ను ఈ పోస్టుల లో చేరుస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Teachers ration licensing proposals without closing any school"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0