Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

These 6 rules are followed by schools re-open

ఈ 6 రూల్స్ పాటిస్తేనే స్కూల్స్ రీ ఓపెన్.. 

ఓ సైంటిఫిక్ నియమం పాటించి పిల్లలంతా స్కూళ్లకు తిరిగి వెళ్లొచ్చని ప్రభుత్వం చెప్తోంది. పిల్లలు నేర్చుకోవడానికి ఉత్తమ స్థలం.. స్కూల్ యేనని ప్రధాని కూడా చెబుతున్నారు. 

ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన విషయాలు
మానసికంగా ఎదగడంతో పాటు సామాజికంగానూ తోటి పిల్లలతో, కేరర్స్, టీచర్స్ తోనూ కలుస్తారని వెల్లడించారు. ఈ వారం నుంచి గతంలోనూ స్కూల్స్, ఉన్నత విద్య వంటివి పిల్లలను స్వాగతిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఓ 6రూల్స్ స్కూల్స్, కాలేజీలు, చైల్డ్ కేర్ సంస్థల ముందుంచింది. కరోనావ్యాప్తిని అడ్డుకోవడానికి స్కూల్స్ రీ ఓపెన్ చేయడానికి ఇవి తప్పనిసరి అని సూచించింది. అవేంటో కచ్చితంగా ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిందే.
1.సీటింగ్ లో దూరం:
కరోనా వైరస్.. వ్యాప్తి అనేది సామాజిక దూరం తగ్గితేనే ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. సెన్సిబుల్ గా వ్యవహరిస్తే పిల్లలు, యువత, స్టాఫ్ వాటిని దూరం చేయొచ్చు.
2.కరోనా వైరస్ కు దూరంగా:
పిల్లలు, యువత ఇళ్లలో వైరస్ ఉంటే బయట తిరగడం మానేయాలి. లక్షణాలు ఉన్న వ్యక్తి కుటుంబంలో ఉన్నా సరే ఇతరులతో తిరగడం మానేయాలి.
3.రెగ్యూలర్ గా చేతులు కడుక్కోవడం:
రెగ్యూలర్ గా చేతులు కడుక్కోవడమనేది ప్రమోట్ చేస్తుండాలి. డోర్ హ్యాండిల్స్, తలాన్ని ముట్టుకునేవారు తరచూ సబ్బు నీటితో గానీ, శానిటైజర్ సాయంతో గానీ శుభ్రపరచుకోవాలి. శ్వాస వ్యవస్థ మంచిగా పనిచేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
4.ఎక్కువ శుభ్రపరచుకోండి:
తరచుగా తలాలను శుభ్రపరచుకోవడం, డోర్ హ్యాండిల్స్, హ్యాండ్రైల్స్, టేబుల్ టాప్స్, ప్లే ఎక్విప్ మెంట్, బొమ్మలు వంటి ఎక్కువసార్లు కడుక్కుంటూ ఉండాలి.
5.క్లాస్ సైజు తగ్గించడం:
తరగతి గదులు సైజు తగ్గించడం ద్వారా కూర్చొనే పిల్లలను గ్రూపు సైజులను తగ్గించిన వాళ్లం అవుతాం. క్లాస్ రూం లే అవుట్ తగ్గడం ద్వారా వ్యాప్తి కూడా తగ్గుతుంది.
6.ఇతర గ్రూపులతో కలవడం:
టైం టేబుల్స్ ప్రకారం.. బ్రేక్ టైం ఇస్తుంటాం. ఆ సమయంలో ఇతర వ్యక్తులను కలవకుండా.. ఇతర క్లాసుల గ్రూపులతో కలవకుండా జాగ్రత్త తీసుకోవాలి.

స్థానికంగా ఏదైనా స్కూల్ రీ ఓపెన్ చేస్తుంటే మరి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో.. అవి సరిపోతాయో లేదో చెక్ చేసుకుని పిల్లలను బడులకు పంపండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "These 6 rules are followed by schools re-open"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0