Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Topics in today's webinar ...

ఈ రోజు జరిగిన వెబినార్ లో ముఖ్య అంశాలు...
Topics in today's webinar ...

GTAND TEST :7 PM-9 PM



Everyone should give feedback on Spoken English Classes via the following Google form link 


ఈ రోజు జరిగిన వెబినార్ లో ముఖ్య అంశాలు...

  • సర్వర్ లోడ్ తగ్గించడానికి జిల్లాల వారీగా పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహిస్తారు..
  • మొదటి సెషన్ లో పరీక్ష రాయలేకపోతే(ఆయా జిల్లాల వారు) కంగారు పడకండి..రెండవ సెషన్ లో కూడా రాసే అవకాశం ఉంది.


  • పరీక్షలో మొదటిగా attempt చేసినది మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది
  • మార్కులు,ర్యాంకింగులతో లతో సంబంధం లేదు మిత్రులారాఆందోళన వద్దు..పరీక్ష రాయడం మాత్రమే ముఖ్యం
  • ఈ పరీక్ష పూర్తి అయ్యాక రెండు శిక్షణా కార్యక్రమాలకి చెందిన పార్టీసీపీషన్ సర్టిఫికెట్(E-CERTIFICATE)ఇస్తారు అని తెలియజేసారు..గతంలో పేర్లు లేనివారు ఆందోళన పడవద్దు
  • ముఖ్యం విషయం పరీక్ష రాసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోవడం
  • వెట్రి సెల్వం గారి సందేశం
  • ఈ ట్రైనింగ్ మరియు ముందు ట్రైనింగ్ కి సంబంధించిన రీడింగ్ మెటరియల్ ను పుస్తక రూపంలో సిద్ధపర్చి మనకు మరో పది రోజులలో అందించే కార్యక్రమం చేపడతారు
  • అలాగే e-books(అంటే కొత్త అచ్చు పుస్తకాలు)కూడా వాటిని ప్రభుత్వ అనుమతితో సైట్ లోకి అప్లోడ్ చేస్తామని తెలియ జేశారు
  • అలాగే టీచర్స్ కి నిరంతరం సామర్థ్యం పెంచేందుకు ఇటువంటి వెబినార్ లు ప్రతీ నెలకి ఒకటి పెట్టె యోచనలో ఉన్నట్లు తెలిపారు
  • ప్రస్థుతం రాసే పరీక్షలో మార్కులు కాదు ప్రామాణికం..ఎంత వరకు నేర్చుకున్నది తరగతి గదిలో adopt చేశారు అన్నదే ముఖ్యం అని చెప్పారు
  • అలాగే ఈ శిక్షణా కార్యక్రమంకు సంబంధించిన అభిప్రాయ సేకరణ నిమిత్తము  వాట్సప్ గ్రూప్ ల ద్వారా పంపే ఫీడ్ బ్యాక్ ఫార్మ్ నింపమని సూచన చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Topics in today's webinar ..."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0