Web Counseling ... 2015 Web Counseling… Based on Process
వెబ్ కౌన్సెలింగ్...
2015 వెబ్ కౌన్సెలింగ్... Process ఆధారంగా
2015 వెబ్ కౌన్సెలింగ్... Process ఆధారంగా
- మొదట ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ప్రింట్ ను MEO గారికి ఇవ్వాలి.
- MEO గారు DEO గారికి పంపుతారు.
- DEO గారు ఎన్ టైటిల్ మెంట్ పాయింట్లతో అభ్యర్థుల వివరాలు ఆన్లైన్ లో పొందుపరచడం జరుగుతోంది.
- ఆప్షన్లు ఇవ్వటానికి ముందు రోజు నీ యొక్క సెల్ ఫోన్ కి పాస్వర్డ్ వస్తుంది.
- ఈ పాస్వర్డ్ ఉపయోగించి ఆప్షన్లు ఇవ్వాలి.
- క్లియర్ ఖాళీలు 500 అనుకోండి.
- 8 ఇయర్స్ ఖాళీలు 500 అనుకోండి.
- బదిలీలు కోసం 4000 మంది దరఖాస్తు చేశారు అనుకోండి.
- ఇప్పుడు ఆప్షన్లు ఇచ్చే సందర్భంలో జిల్లాలో మొత్తం ఖాళీలు 5000గా స్క్రీన్ పై నీకు కనిపిస్తాయి.
- ఒకసారి confirm చేసిన తర్వాత మీ ప్లేస్ కూడా ఖాళీల జాబితాలోకి వెళ్ళిపోతుంది.
- 8 & Rationalization ఇయర్స్ కంప్లీటెడ్ టీచర్లు మొత్తం 5000 ఖాళీలు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలి.లేనిచో ఆప్షన్లు ఇచ్చినట్లు కాదు.
- కంపల్సరీ కానివారు ఎన్ని ఆప్షన్లు అయినా ఇచ్చుకోవచ్చు.చివరి ఆప్షన్ గా తాము ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ ని ఇవ్వాలి.
- ఒకసారి ఆప్షన్లు ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చు.
- EDIT ఆప్షన్ లోకి వెళ్లి మీ ఆప్షన్లు క్రమం మార్చుకోవచ్చు.
- ఈ అవకాశం రెండు దఫాలు మాత్రమే ఉంటుంది.
- నీ యొక్క ఎన్ టైటిల్ మెంట్ పాయింట్స్ ఆధారంగా మరియు నీవు ఆప్షన్లు ఇచ్చిన places preority ఆధారంగా నీకు place allottment జరుగుతుంది.
- బదిలీ జరిగిన విషయం మీ ఫోన్ కి message రూపంలో వస్తుంది.
- నీకు place చూపించిన తర్వాత మాత్రమే, దాన్ని ఖాళీగా చూపిస్తుంది.ఎటువంటి అపోహలకి తావులేదు.
- ప్రతి cycle లో ఏర్పడిన ప్రతి ఖాళీని, 1వ వ్యక్తి నుండి వరుసగా ఎవరు కోరిఉన్నారా?? అని చెక్ చేస్తుంది.
- ఎప్పుడైనా ఒక ఖాళీ ఏర్పడితే ఆ cycle లో ముందుగా ఏ సీనియర్ కోరి ఉంటారో?వారికే కేటాయిస్తుంది.
- మీరు ఇచ్చిన ఆప్షన్లు లో మీకు ఏది రాకపోయినా, చివరి ఆప్షన్(presnt ప్లేస్)కేటాయించబడుతుంది.
- బదిలీ ఆర్డర్ కూడా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
0 Response to "Web Counseling ... 2015 Web Counseling… Based on Process"
Post a Comment