Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Alternative academic calendar- Model Action plans Weekly workdone statements.

Alternative academic calendar- Model Action plans Weekly workdone statements.


Alternative academic calendar- Model Action plans Weekly workdone statements
************************************************
Department of School Education Andhra Pradesh
Alternative Academic Calendar Weekly work done statement upload in Google Form:
  • All the teachers  submit their weekly work done statement duly written on a paper and take a  photo and upload in this form.
  • The name and photo associated with your Google Account will be recorded when you upload files and submit this form in below in your dist Google Chrome link.
Department of School Education Weekly work done statement upload in Google form Official Links. If Link 1 closes please click on Link 2

    
District
      Link 1
      Link 2
Srikakulam
Vizianagaram 
Visakhapatnam
East Godavari
West Godavari
Krishna
Guntur
Prakasam
Nellore  
Chittoor
Kadapa
Kurnool
Anantapur

*****************************
****************
(12.10.20 to 17.10.20

Workdone post చేయడం జరిగింది.

 ఇది 12.10.20 నుండి మొదలవుతుంది. 

విద్యార్థులకు వచ్చే వారానికి అవసరమైన కృత్య పత్రాలు ఈ రోజు print తీసుకుని రేపు అందించడం కోసం ఒక రోజు ముందే పోస్ట్ చేయడం జరిగింది.

 Concept ని బట్టి మీరు మరిన్ని కృత్యపత్రాలు తయారుచేసి వారానికి సరిపడా అందించగలరు.
************************************************
************************************************
************************************************
************************************************

************************************************

************************************************

************************************************

************************************************
************************************************

************************************************

************************************************
************************************************





************************************************
1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అభ్యాసన కృత్యాలు 

SCERT LEARNING OUTCOMES FROM CLASS 1ST TO 8TH అభ్యాసన కృత్యాలు  CLICK HERE
1నుండి 10 వరకు  4 వారాలకు అన్ని సబ్జెక్టు ల్లో నిర్వహించవలసిన కృత్యాలు 
1st CLASS ACTIVITIES

2nd CLASS ACTIVITIES

3rd CLASS ACTIVITIES

4th CLASS ACTIVITIES

5TH CLASS ACTIVITIES

6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టు ల్లో నిర్వహించవలసిన కృత్యాలు 
*************************************************
6TH CALSS

HINDI SUBJECT ACTIVITIES

ENGLISH ACTIVITIES

MATHS ACTIVITIES

SCIENCE ACTIVITIES

SOCIAL ACTIVITIES

7TH CALSS

HINDI SUBJECT ACTIVITIES

ENGLISH ACTIVITIES

MATHS ACTIVITIES

SCIENCE ACTIVITIES

SOCIAL ACTIVITIES

8TH CALSS

HINDI SUBJECT ACTIVITIES

ENGLISH ACTIVITIES

MATHS ACTIVITIES

SCIENCE ACTIVITIES

SOCIAL ACTIVITIES

9TH CALSS

HINDI SUBJECT ACTIVITIES

MATHS ACTIVITIES

SCIENCE ACTIVITIES

SOCIAL ACTIVITIES

10TH CALSS

MATHS ACTIVITIES

SCIENCE ACTIVITIES

SOCIAL ACTIVITIES

ALL CLASSES ART EDUCATION ACTIVITIES


HEALTH EDUCATION (PHYSICAL EDUCATION) ACTIVITIES

You can download the following

1.TEACHER WORKDONE OF 1ST WEEK BY SINGLE TEACHER

2.40 days Action plan

3.Students Phone numbers list

4.తరగతి వారీ ఒక వారానికి 1to5 1st week

5.తరగతి వారీ ఒక వారానికి 1to5 1st week

6.తరగతి వారీ ఒక వారానికి 6to10 1st week

7.AAC Teachar modal dairy

8.AAC  Adopted children & Student wise plan of action and Teacher Diary

Department of School Education Andhra Pradesh
Weekly work done statement upload in Google form

TO Upload Google Forms By District wise

1.Srikakulam.  CLICK HERE

2.Vizianagaram. CLICK HERE

3.Visakhapatnm. CLICK HERE

4.East Godavari   CLICK HERE

5.West Godavari.  CLICK HERE

6.Krishna              CLICK HERE

7.Guntur.            CLICK HERE

8.Prakasam        CLICK HERE

9.Nellore             CLICK HERE

10.Chittoor.       CLICK HERE

11.Kadapa           CLICK HERE

12.Kurnool            CLICK HERE

13.Anantapur.      CLICK HERE



STUDENT WISE ALTERNATIVE ACTION PLAN PDF DOWNLOAD

WORK DONE STATEMENT UPLOAD IN GOOGLE FORM


ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్- విద్యార్థుల విభజన

ఉపాధ్యాయులు తమ కార్యాచరణ ప్రణాళిక అమలు కొరకు విద్యార్థులను మూడు రకాలుగా విభజించుకోవలసి ఉంటుంది..
1. హై టెక్, 2. లో టెక్ & 3. నో టెక్
హై టెక్: ఆన్ లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న విద్యార్థులు (స్మార్ట్ ఫోన్/ట్యాబ్/డెస్క్టాప్, అందుబాటులో ఇంటర్నెట్)
లో టెక్: రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న విద్యార్థులు
నో టెక్: కంప్యూటర్ గాని మొబైల్ గాని రేడియో గాని దూరదర్శన్ గాని అందుబాటులో లేని విద్యార్థులు
Alternative Education Calendar

CLASS-I PHASE-1


CLASS-II PHASE-1


CLASS-III PHASE-1


CLASS-IV PHASE-1


CLASS-V PHASE-1


Download ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండరు ( ప్రాథమిక స్థాయి)1


Download ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండరు ( ప్రాథమిక స్థాయి)2


ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఎంత మంది విద్యార్థులను ( Hi tech , Low tech , No tech)  దత్తత తీసుకున్నారో నమోదు చేయవలసిన పత్రం..

DOWNLOAD Copy

Student action plan pdf



ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ ని implement చేయడానికి కొన్ని సూచనలు


  • ముందుగా పాఠశాల లో మీరు deal చేస్తున్న తరగతులలో ని విద్యార్థుల ఫోన్ నంబర్స్ సేకరించుకోవ డం.
  • వారిని హైటెక్(స్మార్ట్ ఫోన్,online సౌకర్యం ఉన్నవారు), లో టెక్(రేడియో, దూరదర్శన్ అందుబాటులో ఉన్నవారు), ఫోన్, దూరదర్శన్ అందుబాటులో లేనివారు)ఈ సమాచారం అమ్మఒడి కోసం మనం సేకరించిన వివరాల నుంచి పొందవచ్చును.
  • parents committee meeting ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం పై అవగాహన కల్పించడం.ముఖ్యంగా నో tech,low tech విద్యార్థులకి మనం తయారు చేసిన worksheets ఎలా అందించాలి అనేది ప్లాన్ చేసుకోవాలి.
  • learning outcomes ఆధారంగా 4 వారాలకి సరిపోయిన worksheets ni తయారు చేసుకోవడం..హైటెక్ విద్యార్థులకి ఫోన్ ద్వారా ఫోటో తీసి అందించడం. 
  • మిగిలినవారికి తల్లితండ్రుల ద్వారా అందించడం చేయాలి.వారికి కొన్ని project works కూడా  ఇవ్వాలి.
  • ఏ సౌకర్యం లేని విద్యార్థులను ఉన్నవారితో coordinate చేసుకునేలా చూడాలి.ఒక విద్యార్థికి ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే attach చేయాలి.
  • ఇవన్నీ వారు సరిగా చేస్తున్న లేనిదీ తల్లితండ్రులకు ఫోన్ చేసి తెలుసుకోవాలి.
  • దూరదర్శన్ పాఠాల timetable ని పిల్లలకి అందజేయాలి.అవి చూస్తున్నారా లేదా అనే విషయాన్ని తల్లితండ్రులకు ఫోన్ చేసి కనుక్కోవాలి.
  • కృత్య పత్రాలు తయారుచేసే టపుడు syllabus కాకుండా learning outcomes ఆధారంగా రూపొందించుకోవాలి.
  • రెగ్యులర్ పాఠాల బోధన కంటే concept oriented learning కు  ప్రాధాన్యత ఇవ్వాలి.
  • పాఠశాలకు హాజరైన రోజు ముందుగానే విద్యార్థులకు తెలియ పరచి తల్లితండ్రుల ద్వారా కృత్యపత్రాలను మీకు చేర్చెలా చూసుకోవాలి.
  • సరిగా చేస్తున్నదీ లేనిదీ చూసి ఫోన్ ద్వారా విద్యార్థులకు guidance ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలని స్కూల్ కి పిలవరాదు.
  • teacher workdone statement లో  మనం ప్రతిరోజూ చేసే పనిని నమోదు చేసి శనివారం ఫోటో తీసి upload చేయాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Alternative academic calendar- Model Action plans Weekly workdone statements."

  1. Plese post Work done in xl format... Don't post in word format...

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0