CSEAP Meeting Updates on Transfers and Rationalization
CSEAP Meeting Updates on Transfers and Rationalization.
ఉపాధ్యాయ సంఘాలతో కమీషనర్ గారి సమావేశం వివరాలు....
8 కిలోమీటర్లు దాటి స్కూల్ కు వచ్చే టీచర్స్ కి HRA కట్. స్కూల్ కి నివాసం 8 కిలోమీటర్లు ఉండాలి
జూలై 7 వరకు బయోమెట్రిక్ ....తర్వాత బయోమెట్రిక్ హాజరుకు మినహాయింపు.... సానుకూలంగా స్పందించిన కమీషనర్
వారంలో ఒక రోజు పాఠశాలకు వెళ్ళుటకు కమీషనర్ ఆమోదం
ప్రస్తుతం పాఠశాలల కార్యాచరణ పైనే జరుగుతున్న సమావేశం...... ఇంకా బదిలీలు, రేషనలైజేషన్ పై చర్చ రాలేదు
UDISE Edit Option ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో ఇచ్చే అవకాశం...
10 వ తరగతి గ్రేడ్ లు లేకుండా అందరిని pass అని తెలియజేయటం జరిగింది
1) కంటైన్మెంట్ జోన్ లో ఉన్న టీచర్ స్కూల్ కి వెళ్ళవలసిన పనిలేదు.
2) స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తామో చెప్పలేం.
3) ఏ టీచర్ పోస్ట్ రద్దు కాదు.
4) జులై 7 లోపు UDISE పని పూర్తి చేయాలి.
5) జులై 7 వరకే స్కూల్స్.
6) జులై 7 తర్వాత ఉపాధ్యాయులు వారానికొకసారి చొప్పున Reopen వరకు స్కూల్స్ కి రావాలి.
40 వరకు 2 పోస్టులు ...60 వరకు 3 వ పోస్టుకు అంగీకారం
హైస్కూల్ లో సబ్జేక్ట్ టీచర్స్ లేని చోట UP స్కూల్ నుండి పంపించటం జరగుతుంది*
High School లో PS,BS కి 280 పై విద్యార్దులు ఉన్న చోట 2 వ పోస్టు మంజూరూ
ఉపాధ్యాయ రేషనలైజేషన్ నార్మ్స్ సంబంధించిన GO:129 విడుదల.
త్వరలో అంతర్జాలంలో...
4 to10 classes High school గా....
0 to 3 classes primary గా.. చేస్తే ఎలా ఉంటుంది? అని ప్రస్థావన తెచ్చిన కమీషనర్!
40 వరకు 2 పోస్టులు...60 వరకు 3 వ పోస్టుకు అంగీకారం
హైస్కూల్ లో సబ్జేక్ట్ టీచర్స్ లేనిచోట UP స్కూల్ నుండి పంపించటం జరగుతుంది
DEO పూల్ లో ఉన్న పండిట్లలను UP స్కూళ్ళలో భర్తి కి అంగీకారం
బదిలీలు సర్వీసు పాయింట్లు, స్టేషన్ పాయింట్ల ఆధారంగానే జరుగుతాయి
ఎనిమిది కిలోమీటర్లు దాటి స్కూల్ కు వచ్చే టీచర్స్ కి HRA కట్. స్కూల్ కి నివాసం 8 కిలోమీటర్లు లోపు ఉండాలి. కమీషనర్, సెక్రటరీ ఇప్పుడే మీటింగ్ లొ వెల్లడి!
Upgraded HSలకు GHM posts మంజూరు!
కేటగిరీ-4 ---5పాయింట్లు
కేటగిరీ-3---3పాయింట్లు
కేటగిరీ-2 ---2పాయింట్లు
కేటగిరీ-1---1పాయింట్లు
.Tranafers Minimum 2years ,. Maximum 8 years
5 Points for Spouse
Long Standing:-8 Academics.
సర్వీసు పాయింట్ గురించి ఇంకా స్పష్టత లేదు ఇంకా
అప్ గ్రెడెడ్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పోస్ట్ మంజూరు అంగీకారం
18/11/2012 కంటే ముందు చేరినవారు,ఆ పాఠశాలనుండి తప్పనిసరి బదిలీ అవుతారు
ZPHS HM పోస్టులు 475 మంజూరు కాబోతున్నాయి,
స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తామో చెప్పలేం.
....కమీషనర్
VIEW THE VIDEO

0 Response to "CSEAP Meeting Updates on Transfers and Rationalization"
Post a Comment