Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Departmental Tests

Departmental Tests -  ఏ డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరికి?? ఏ పరీక్ష దేనికోసం రాయాలి....ఎవరు రాయాలి...వివరాలు..
Departmental Tests

ఏ డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరికి?

EOT (141) & GOT (88&97)


  • SGT/LPT/PETలకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
  • SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం మరియు HM పదోన్నతి కోసం


PAT (ప్రొఫెషనల్ అడ్వాన్సుమెంట్ టెస్ట్)

  • ఇది Inter+DEd టీచర్ల కోసం.
  • 18 ఇయర్స్ స్కేల్ కోసం
  • వీరికి 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరు.
  • కారణం బీ.ఎడ్ లేదు కాబట్టి.


 HM A/c టెస్ట్

  • ఇది కేవలం మున్సిపాలిటీ & ఎయిడెడ్ టీచర్ల కోసం.
  • SGT/LPT/PET లకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
  • SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం.


Spl Language Test (CODE--37)

  • Who have not studied Telugu as 2nd Language in inter/degree, should pass Department Test for HM promotion.


 SOT (Simple Orientation Test)
Only for Gr-I Pandits.

Departmental Tests యొక్క మోడల్ పేపర్స్ ,సిలబస్,పరీక్ష విధానం కొరకు క్రింది లింక్ చూడగలరు

https://www.apedu.in/2020/07/appsc-departmental-test-model-paper.html

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Departmental Tests"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0