e-Aadhaar Card: You can easily download e-Aadhaar card with these steps
E-Aadhaar Card: ఈ స్టెప్స్‌తో ఈజీగా ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
E-Aadhaar Card Download మీరు ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారా? చాలా సులువుగా డౌన్‌లోడ్ చేయొచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.
1. ఆధార్ కార్డు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రతీసారి ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లడం కష్టం. అందుకే ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI.
2. ఆధార్ కార్డు హోల్డర్లు ఎక్కడైనా ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇ-ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు ఎలక్ట్రానిక్ కాపీ. మీ ఫిజికల్ ఆధార్ కార్డులో ఉన్న వివరాలన్నీ ఇ-ఆధార్ కార్డులో ఉంటాయి.
3. మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలన్నీ ఉంటాయి. ఇ-ఆధార్ కార్డు ఇతరులు యాక్సెస్ చేస్తే ఈ వివరాలన్నీ బయటపడే అవకాశం ఉంది. అందుకే ఇ-ఆధార్ కార్డుకు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది.
4. ఇటీవల ఇ-ఆధార్ కార్డులో కొన్ని మార్పులు చేసింది యూఐడీఏఐ. మీరు ఇ-ఆధార్ కార్డు ఎప్పుడు డౌన్‌లోడ్ చేశారో ఆ వివరాలు కూడా ఉంటాయి. అంటే మీ ఆధార్ జనరేట్ అయిన తేదీతో పాటు ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసిన తేదీ కూడా ఉంటుంది. ఆధార్ కార్డు హోల్డర్ల ఫోటో కూడా పెద్దగా ఉంటుంది.
5. ఆధార్ నెంబర్ కింద వర్చువల్ ఐడీతో పాటు సెక్యూర్ క్యూఆర్ కోడ్ కూడా ఉంటాయి. ఎంబ్లమ్‌తో పాటు ఆధార్ లోగో రెండు వైపులా ఉంటుంది. యూఐడీఏఐ డిజిటల్ సైన్ కూడా ఉంటుంది. ఫిజికల్ ఆధార్ కార్డు లాగానే ఇ-ఆధార్ కార్డును కూడా ఎక్కడైనా సబ్మిట్ చేయొచ్చు.
6. మీరు ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే ముందుగా https://eaadhaar.uidai.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. మీ ఆధార్ నెంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత Send OTP క్లిక్ చేయండి.
7. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఇ-ఆధార్ కాపీ డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అయిన ఇ-ఆధార్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్స్ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది.

0 Response to "e-Aadhaar Card: You can easily download e-Aadhaar card with these steps"
Post a Comment