Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If you drink water often ... the corona will not reach the door!

తరచుగా నీళ్లు తాగితే ... కరోనా దరి చేరదు !
 డాక్టర్ హరిచరణ్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్
If you drink water often ... the corona will not reach the door!

కరోనా వైరస్ సోకిందా ? లేదా ? అనే విషయాన్ని నిర్ధారించుకోవడం తేలికే . ప్రతి రోజు ఉదయం లేవగానే సెల్స్ చెకప్ చేసుకోవాలి . డీప్ బ్రీత్ తీసుకోవాలి . 10 సెకన్ల పాటు ఊపిరిని బిగపట్టాలి . మీకు గనక దగ్గు , అసౌకర్యం , గట్టిగా అనిపించడం వంటి లక్షణాలు ఉన్నట్లయితే మీ ఊపిరితిత్తులకు ఫైబ్రోసిస్ వచ్చినట్టే . ఇది ఇన్ఫెక్షన్ వచ్చినట్టు సూచిక , క్రిటికల్ సమయాల్లో స్వచ్చమైన వాతావరణంలో మీరు సెల్ఫ్ చెకప్ చేసుకోవాలి . ప్రతి 15 నిమిషాలకోసారి కొన్ని గుటకల మంచినీళ్లు తాగాలి . దీనివల్ల గొంతు , నోరు ఎండిపోదు , మంచినీళ్లు లేనిపక్షంలో ఇతర పానీయాలు తీసుకోవచ్చు . ఇలా తీసుకోవడం వల్ల గొంతులో ఉన్న వైరస్ కడుపులోకి జారిపోతుంది . అయితే కడుపులో ఉత్పత్తి అయ్యే ఆసిడ్స్ వైరసను చంపేస్తాయి . మీరు గనక నీళ్లను సేవించకపోతే వైరస్ కాస్తా శ్వాస నాళాలలోకి చేరిపోతుంది . ఇది అత్యంత ప్రమాదకరం . ఈ విషయాన్ని మీ స్నేహితులు , కుటుంబసభ్యులకు చేరవేయండి . ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉంటేనే కరోనా వైరసన్ను అంతం చేయడానికి వీలుంటుంది . 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If you drink water often ... the corona will not reach the door!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0