Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs: 292 jobs in the Intelligence Bureau ... Here are the details of the vacancies

Jobs : ఇంటెలిజెన్స్ బ్యూరోలో 292 ఉద్యోగాలు ... ఖాళీల వివరాలు ఇవే
jobs: 292 jobs in the Intelligence Bureau ... Here are the details of the vacancies

IB Recruitment 2020  ఇంటెలిజెన్స్ బ్యోరోలో 292 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది . పూర్తి వివరాలు తెలుసుకోండి .

ఇంటెలిజెన్స్ బ్యూలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. సెక్యూరిటీ ఆఫీసర్, రీసెర్చ్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 292 ఖాళీలను ప్రకటించింది. డిప్యుటేషన్ లేదా అబ్సార్ప్షన్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు 2020 ఆగస్ట్ 19 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల్ని పోస్టు ద్వారా చివరి తేదీలోగా పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ https://www.mha.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.

IB RECRUITMENT 2020: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు- 292

డిప్యూటీ డైరెక్టర్ / టెక్- 2

సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్- 2

లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్- 1

సెక్యూరిటీ ఆఫీసర్ (టెక్నికల్)- 6

డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్/టెక్- 10

అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-1 / ఎగ్జిక్యూటీవ్- 54

అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-2 / ఎగ్జిక్యూటీవ్- 55

అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (టెక్నికల్)- 12

అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (జనరల్)- 10

పర్సనల్ అసిస్టెంట్- 10

రీసెర్చ్ అసిస్టెంట్- 1

అకౌంటెంట్- 24

ఫీమేల్ స్టాఫ్ నర్స్- 1

కేర్ టేకర్- 4

జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్- 1 / 
ఎగ్జిక్యూటీవ్- 26

జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్- 1 

(మోటార్ ట్రాన్స్‌పోర్ట్)- 12

జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్- 2 

(మోటార్ ట్రాన్స్‌పోర్ట్)- 12

సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్)- 15

హల్వాయ్ కమ్ కుక్- 11

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (గన్‌మెన్)- 24

IB RECRUITMENT 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తుకు చివరి తేదీ- 19.08.2020
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

Joint Deputy Director/ G, Intelligence Bureau,
Ministry of Home Affairs,
35 S.P. Marg, Bapu Cham,
New Delhi-21.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs: 292 jobs in the Intelligence Bureau ... Here are the details of the vacancies"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0