jobs: jobs in the central government agency ...
Jobs : కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు ... ఖాళీల వివరాలివే.
BECIL Recruitment 2020 | నిరుద్యోగులకు శుభవార్త . బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్- RECIL 35 పోస్టుల్ని భర్తీ చేస్తోంది . నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం .
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 35 ఖాళీలను ప్రకటించింది. సూపర్‌వైజర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్, డీఈఓ, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, ఎగ్జిక్యూటీవ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 29న ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జూలై 15 చివరి తేదీ. దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్ట్‌లో పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు https://www.becil.com/ వెబ్‌సైట్ చూడండి.
మొత్తం ఖాళీలు- 35
మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 3
పేషెంట్ కేర్ కోఆర్డినేటర్- 3
జూనియర్ ల్యాబ్ టెక్నాలజిస్ట్- 3
లిఫ్ట్ మ్యాన్- 2
డేటా ఎంట్రీ ఆపరేటర్- 2
ఫ్లెబోటోమిస్ట్- 2
క్యాషియర్- 2
ల్యాబ్ అసిస్టెంట్- 2
అకౌంటెంట్- 2
రేడియో గ్రాఫర్- 2
రిసెప్షనిస్ట్- 2
డ్రైవర్- 1
సూపర్‌వైజర్- 5
పేషెంట్ కేర్ మేనేజర్- 1
అకౌంట్ ఎగ్జిక్యూటీవ్- 1
కార్పొరేట్ ఎగ్జిక్యూటీవ్- 1
అడ్మినిస్ట్రేటీవ్ ఎగ్జిక్యూటీవ్- 1
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం-29.06.20
దరఖాస్తుకు చివరి తేదీ- 15.07.20
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఆ వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
దరఖాస్తు ఫీజు- రూ.50. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Deputy General Manager (HR),
BECIL’s Head Office
14-B, Ring Road, I.P. Estate,
New Delhi-110002.

0 Response to "jobs: jobs in the central government agency ..."
Post a Comment