Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

paytm: shopping with no money ... paytm offer_

Paytm: డబ్బులు లేకపోయినా షాపింగ్... పేటీఎం ఆఫర్_
paytm: shopping with no money ... paytm offer_

Paytm Postpaid  డబ్బులు లేకపోయినా షాపింగ్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది పేటీఎం.


రూ.1,00,000 వరకు షాపింగ్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

  • 1. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మీరే కాదు... చాలావరకు అందరివీ ఇలాంటి సమస్యలే. అయితే అత్యవసర ఖర్చులకు కూడా డబ్బులు లేకపోతే క్రెడిట్ కార్డులు ఆదుకుంటాయి.
  • 2. క్రెడిట్ కార్డులు లేనివారిని వ్యాలెట్ సంస్థలు అందిస్తున్న పోస్ట్‌పెయిడ్ సర్వీసులు అందిస్తున్నాయి. పేటీఎం పోస్ట్‌పెయిడ్ ఫీచర్ కూడా అలాంటిదే. యూజర్లు పోస్ట్‌పెయిడ్ ద్వారా యూజర్లు రూ.1,00,000 వరకు క్రెడిట్ లిమిట్ వాడుకోవచ్చు. గతంలో ఈ లిమిట్ తక్కువగా ఉండేది.
  • 3. కానీ కరోనా వైరస్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని లిమిట్‌ను రూ.1,00,000 వరకు పెంచింది పేటీఎం. యూజర్లు ఈ లిమిట్‌లో తమకు కావాల్సినంత డిజిటల్ పేమెంట్స్ ద్వారా వాడుకోవచ్చు. ఆ డబ్బును వచ్చే నెలలో పేమెంట్ చేయొచ్చు. లేదా ఈఎంఐలుగా మార్చుకోవచ్చు.
  • 4. పేటీఎం నెలవారీ ఖర్చులపై 0 నుంచి 4 శాతం వరకు కన్వీనెన్స్ ఫీజు వసూలు చేస్తుందన్న విషయం గుర్తుంచుకోవడం మంచిది. కిరాణా షాపులు, మెడికల్ షాపులు, రిలయెన్స్ ఫ్రెష్ లాంటి సూపర్ మార్కెట్స్‌లో పేటీఎం పోస్ట్‌పెయిడ్ సర్వీస్ ద్వారా యూజర్లు సులువుగా పేమెంట్ చేయొచ్చు.
  • 5. పేటీఎం యాప్‌లో ఈ ఫీచర్ ఉంటుంది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ సర్వీస్ లైట్, డిలైట్, ఎలైట్ పేర్లతో మూడు రకాలుగా ఉంటుంది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ లైట్‌లో మంత్లీ లిమిట్ రూ.20,000, డిలైట్, ఎలైట్‌లో రూ.20,000 నుంచి రూ.1,00,000 వరకు ఖర్చు చేయొచ్చు.
  • 6. డిలైట్, ఎలైట్ ఫెసిలిటీ ఉపయోగించుకునేవారికి కన్వీనెన్స్ ఛార్జీలు ఉండవు. పేటీఎం పోస్ట్‌పెయిడ్ వాడుకోవాలంటే ముందుగా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్ పైన Paytm Postpaid పైన క్లిక్ చేయాలి.
  • 7. పేటీఎం పోస్ట్‌పెయిడ్ సర్వీస్ యాక్టివేట్ చేయాలంటే ముందుగా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ స్కోర్‌ను బట్టి మీకు ఎంత లిమిట్ ఇవ్వొచ్చో పేటీఎం నిర్ణయిస్తుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "paytm: shopping with no money ... paytm offer_"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0