Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Postoffice Schemes

పోస్టాఫీస్ స్కీమ్స్
Postoffice Schemes

బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌లో రికరింగ్ డిపాజిట్ (RD) అకౌంట్ తెరిచిన వారికి ముఖ్యమైన అలర్ట్. కేంద్ర ప్రభుత్వం ఆర్‌డీ అకౌంట్లకు సంబంధించిన రూల్స్‌ను సవరించింది. దీంతో పోస్టాఫీస్, బ్యాంకుల్లో డబ్బులు రికరింగ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి ప్రయోజనం కలుగనుంది. కొత్త నిబంధనల ప్రకారం.. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఆర్‌డీ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేయకపోయినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ అకౌంట్ డిఫాల్ట్ కాదు. అలాగే ఎలాంటి చార్జీలు కూడా చెల్లించాల్సిన పని లేదు. జూలై 31లోపు మీరు మీ డబ్బులు ఆర్‌డీ అకౌంట్‌లో జమ చేయాల్సి ఉంటుంది. ఆర్‌డీ అకౌంట్‌లో నెలకు రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. తక్కువ మొత్తంలోనే క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెలితే మెచ్యూరిటీ సమయంలో మంచి రాబడి పొందొచ్చు.

ఆర్‌డీ అకౌంట్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ఈ గడువు తర్వాత కూడా ఆర్‌డీ అకౌంట్ మెచ్యూరిటీ కాలనాన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. మీరు రోజుకు రూ.50 ఆదా చేస్తూ నెలకు రూ.1,500 ఆర్‌డీ అకౌంట్‌లో జమ చేయొచ్చు. ఆర్‌డీ అకౌంట్‌పై 5.8 శాతం వడ్డీ వస్తోంది. ఇది మూడు నెలలకు ఒకసారి మీ అకౌంట్‌లో జమవుతుంది. ఇలా మీరు రోజుకు రూ.50 ఆదా చేస్త నెలాఖరులో డిపాజిట్ చేస్తే.. ఐదేళ్లలో రూ.1.05 లక్షలు, పదేళ్లలో రూ.2.75 లక్షలు, 15 ఏళ్లలో రూ.4.3 లక్షలు పొందొచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Postoffice Schemes"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0