SSC Jobs: Replacement of Central Government Jobs through 8 Notifications ... Exams Details
SSC Jobs : 8 నోటిఫికేషన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ... ఎగ్జామ్స్ వివరాలు.
Staff Selection Commission Exam Dates కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసినవారికి , అప్లై చేయాలనుకుంటున్న వారికి అలర్ట్ . పరీక్షల నిర్వహణకు కొత్త తేదీలను ప్రకటించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ .
నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా 8 నోటిఫికేషన్లకు నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. వీటికి ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని గతంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. కానీ కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతుండటం, దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతుండటంతో ఈ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ, జూనియర్ ఇంజనీర్, సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రాఫర్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ లాంటి వాటికి కొత్త తేదీలను ప్రకటించింది. 2020 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ పరీక్షల్ని నిర్వహించనుంది. అంటే ఈ ఏడాదిలోనే పరీక్షలు పూర్తి కానున్నాయి.
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2019 (టైర్ 1)- అక్టోబర్ 12, 13, 14, 15, 16, 19, 20, 21, 26
జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్) ఎగ్జామినేషన్,2019 (పేపర్ 2)- అక్టోబర్ 27, 28, 29, 30
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2019 (టైర్ 2)- నవంబర్ 2, 3, 4, 5
సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ 2020 ఫేజ్ VIII- నవంబర్ 6, 9, 10
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామినేషన్ 2019- నవంబర్ 16, 17, 18
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, హిందీ ప్రాధ్యాపక్ ఎగ్జామినేషన్ (పేపర్ 1)- 2020- నవంబర్ 11
సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సీఏపీఎఫ్ ఎగ్జామినేషన్ (పేపర్ 1)- 2020- నవంబర్ 23, 24, 25, 26
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటీవ్) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2020- నవంబర్ 27, 30, డిసెంబర్ 1, 2, 3, 7, 8, 9, 10, 11, 14
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో కొత్త షెడ్యూల్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అప్‌డేట్స్ కోసం ఇదే వెబ్‌సైట్ ఫాలో అవుతూ ఉండాలి.

0 Response to "SSC Jobs: Replacement of Central Government Jobs through 8 Notifications ... Exams Details"
Post a Comment