TTD Jobs
TTD Jobs : టీటీడీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ... 5 వ తరగతి అర్హత
TTD Recruitment 2020 ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త . తిరుమల తిరుపతి దేవస్థానం- TTD పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది .
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. పలు ఖాళీల భర్తీకి తిరుమల తిరుపతి దేవస్థానం-TTD నోటిఫికేషన్ విడుదల చేసింది. గార్డెనర్ (తోటమాలి) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 47 ఖాళీలను ప్రకటించింది. కడప జిల్లాలోని టీటీడీ ఆలయాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీల్లో 75% పోస్టులు కడప జిల్లా వాసులకే రిజర్వ్ చేసింది టీటీడీ. మిగిలిన పోస్టుల్ని ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థులకు గార్డెనింగ్‌తో పాటు పువ్వులు అల్లడంలో అనుభవం ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జూలై 20 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://www.tirumala.org/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌ను ఇదే వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు. దరఖాస్తుల్ని చివరి తేదీ లోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.
మొత్తం గార్డెనర్ పోస్టులు- 47
దరఖాస్తుకు చివరి తేదీ- 20.07.2020 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- 5వ తరగతి
అనుభవం- గార్డెనింగ్‌లో 2 ఏళ్ల అనుభవం
ఎంపిక విధానం- రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Executive Officer,
Tirumala Tirupati Devasthanam-TTD,
KT Road,
Tirupati.
For more information here

When we'll get the Ttd gardener post results
ReplyDeleteWhen we'll get the Ttd gardener post results

ReplyDelete