Another new scheme for new women is the YSR Support Scheme
కొత్తగా మహిళల కోసం మరో కొత్త పథకం YSR ఆసరా పథకం
ఏపిలో అనేక పథకాలు అమలు చేశారు. ఇప్పుడు కొత్తగా మహిళల కోసం మరో కొత్త పథకం తీసుకుని రాబోతుంది ఏపి సర్కార్... వచ్చే నెల సెప్టెంబర్ 11న తేదీ నుండి ఏపీ మొత్తంగా "వైఎస్సార్ ఆసరా పథకం" ప్రారంభం కానుంది. ఇంకా పథకంలో మహిళలు పొందే నగదు పై ఎలాంటి ఆంక్షలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే ఈ పొదుపు సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బును బ్యాంకులు లబ్ధిదారుల అంగీకారం లేకుండా మరియు ఆ సంఘం లేదా ఆ సంబంధిత మహిళల వ్యక్తిగత అప్పులకు జమ చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది ఈ పథకంలో వచ్చే ఈ డబ్బును మహిళలు ఏ అవసరాలకైనా వినియోగించుకోవచ్చని, దీని పై ఎటువంటి ఆంక్షలు ఉండవని తెలిపింది..
వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ధి పొందుతున్న మహిళల ప్రాథమిక జాబితాలను ఈ నెల 25 న అన్ని గ్రామ , వార్డు సచివాలయాల్లో ఉంచనున్నారు . ఈ నెల 28 న స్థానికంగా సోషల్ ఆడిట్ నిర్వహించి .. 29 న లబ్ధిదారుల జాబితాలు గ్రామ , వార్డు సచివాలయాలతో పాటు సెర్ప్ , మెప్మా వెబ్ సైట్లలో ఉంచుతారు.. సెప్టెంబర్ 11న తేదీ నుండి ఈ పథకం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది..

0 Response to "Another new scheme for new women is the YSR Support Scheme"
Post a Comment