Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

'YSSAR Insurance' Scheme Duties Policies District wise Phone Numbers. !

' వైఎస్సార్ బీమా ' పధకం విధి విధానాలు జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు . !

YSR Bheema Scheme: పేదల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా 'వైఎస్సార్ బీమా పధకానికి శ్రీకారం చుట్టింది. ఈ పధకానికి సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూప కల్పన చేసింది. 18-70 ఏళ్లు వయస్సు ఉన్నవారికి ఈ పధకం వర్తించనుండగా.. బియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం, లేదా సహజ మరణం చెందితే ఆ కుటుంబానికి ఈ బీమా వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ పథకం కింద 18-50 ఏళ్ల మధ్య వయసున్న వారు సహజంగా చనిపోతే అతడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం.. శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే రూ.5 లక్షలు ఇవ్వనున్నారు.

అలాగే 51-70 ఏళ్ల వయస్సు వారు ప్రమాదంలో శాశ్వత వైకల్యం పొందినా లేదా ప్రమాదవశాత్తూ మరణించినా బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలను అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటిన్నర మంది ఈ పధకం పరిధిలోకి వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అటు లబ్దిదారుల గుర్తింపును గ్రామ/ వార్డు వాలంటీర్లు చేపట్టనుండగా.. ఎంపికైన వారందరికీ ప్రభుత్వం యూనిక్ ఐడీ నెంబర్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాల వారీగా కాల్ సెంటర్ల నెంబర్లు ఈ విధంగా ఉన్నాయి.
జిల్లాల వారీగా కాల్ సెంటర్ల నెంబర్లు

    District
  Phone numbers
     Mobile numbers
Srikakulam
18004255044, 
08942279748,
 0894 2242600
Vizianagaram 
18004255043, 
08922228790, 
 9701115588
Visakhapatnam
18004255042, 
0891 2518276
 9989501745
East Godavari
18004255041, 
08842353111, 
 9849901694
West Godavari
1800 425 5040, 0881 2222583, 9701979333
Krishna
 1800 425 5039, 0866 2412822, 7675917702
Guntur
 1800 425 5038, 0863 2241326, 9959223557
Prakasam
 1800 425 5037, 0859 2280598, 0859 2280750
Nellore  
 1800 425 5036, 9704501172, 0861 2304119
Chittoor
 1800 425 5035, 08572 242421, 9701501411
Kadapa
 1800 425 5033, 0856 2255266, 9701789687
Kurnool
 1800 425 5034, 08518 289222, 08518 277770
Anantapur
 1800 425 5032, 08554 278275, 08554 278285




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "'YSSAR Insurance' Scheme Duties Policies District wise Phone Numbers. !"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0