Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Cheyuta beneficiaries list dashboard (Speciale & Ineligible)

Cheyuta beneficiaries list dashboard (Speciale & Ineligible) 


Cheyuta beneficiaries list dashboard (Speciale & Ineligible)

వైయస్సార్ చేయూత సచివాలయం వారీగా ఎలిజిబుల్ లిస్ట్ స్టేటస్.

Check Cheyuta beneficiaries list here


1.అసలు వైఎస్సార్ చేయూత పథకం ఏంటి?
ఎన్నికల సమయంలో జగన్ ఈ పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలందరు ఈ పథకానికి అర్హులు. ఇప్పటికే లబ్ధిదారులు జూన్‌ 28 నుంచి దరఖాస్తులు ఇచ్చారు. కానీ ప్రభుత్వ పింఛన్ తీసుకుంటున్న మహిళలకు కూడా జగన్ ఇప్పుడు అవకాశం కల్పించారు. త్వరలోనే మళ్లీ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి.

2.చేయూత కింద ప్రభుత్వం ఎంత సాయం చేస్తుంది?
ఈ పథకానికి అర్హత ఉంటే.. అర్హుల జాబితాలో పేరు ఉంటే ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు.

3.పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి?
అడ్రస్ ప్రూఫ్: ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు నివాసం ఉండే ఇంటటి అడ్రస్‌కు సంబంధించిన ఏదో ఒక ప్రూఫ్ జతపరచాలి. కుల ధృవీకరణ పత్రం: ఈ పథకానికి సంబంధించిన నిబంధనల ప్రకారం క్యాస్ట్ సర్టిపికేట్ కూడా కావాలి. వయసు నిర్థారణ పత్రం: ఈ పథకానికి 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు మాత్రమే అర్హులు. కాబట్టి దరఖాస్తు సమయంలో ఏజ్ ప్రూఫ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.ఆధార్ కార్డు వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓ ఫోటో, మొబైల్ నంబర్, స్థిర నివాసంకు సంబంధించిన సర్టిపికేట్ కూడా జతపరచాలి.

4.వైఎస్సార్ చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గ్రామ, వార్డు వాలంటీర్లను సంప్రదించాల్సి ఉంటుంది. వారికి పైన తెలిపిన డాక్యుమెంట్లను సమర్పిస్తే వారు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు.

5.ఈ పథకానికి అర్హత సాధించారో ఎలా తెలుసుకోవాలి?
ఈ పథకానికి అర్హత సాధించినవారి పేర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితా రూపంలో అందుబాటులో ఉంచుతారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Cheyuta beneficiaries list dashboard (Speciale & Ineligible) "

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0