Eat 5 Foods To Keep Your Lungs Healthy!
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే 5 ఫుడ్స్ తినండి!
ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండాలంటే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. ఫ్రూట్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండాలంటే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. ఫ్రూట్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇవి ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయి. ఇంకా శ్వాస సమస్యల చికిత్సకు ఎంతగానో సహకరిస్తాయి.
ఆరెంజ్ పండ్లు
ముఖ్యంగా ఆరెంజ్ పండ్లను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో సి విటమిన్ .. ఊపిరితిత్తుల ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని పెంచుతాయి.
దానిమ్మపండ్లు
ఇక దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఊపిరితిత్తులలో కణితులను నివారించడంలో సహాయం చేస్తాయి. అంతేకాక అవి శ్వాస సమస్యల చికిత్సకు అద్భుతమైన ఆహారంగా దానిమ్మ పనిచేస్తుంది.
ఉల్లిపాయలు
ఇక ఆహారంలో ప్రతిరోజూ ఉపయోగించే ఉల్లిపాయలు ఎటువంటి సందేహం లేకుండా ఘాటుగా ఉంటాయి. కానీ వాటిలో ఉండే ఆవిర్లు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. పొగ త్రాగేవారు ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం తప్పనిసరిగా ఉల్లిపాయలను తినాలి.
యాపిల్ పండ్లు
అలాగే యాపిల్స్‌లో ఫ్లేవనాయిడ్స్ మరియు విటమిన్లు E, B మరియు C ఉంటాయి. ఈ మూలకాలను అన్ని కలిసి అద్భుతమైన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పనిచేస్తాయి.
ద్రాక్షపండ్లు
ద్రాక్షపండులో ఊపిరితిత్తులలో కంతి పెరుగుదలను బంధించి వేసే నరింగిన్ అనే కీలకమైన ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ద్రాక్ష పండ్లు అనేవి ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Good
ReplyDeleteHeya i am for the primary time here. I found this board and I in finding It truly useful & it helped me out a lot. I’m hoping to offer something again and help others such as you aided me. bible verses about health
ReplyDelete