Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Health Tips White Teeth Home Remedy

ఎంతటి గారపట్టిన పసుపు పళ్ళు అయినా సరే ముత్యాల్లా మెరిసిపోతాయి White Teeth Home Remedy

Health Tips White Teeth Home Remedy

నాలుగు వెల్లుల్లి రెబ్బలు చాలు మీ పళ్ళు తెల్లగా మెరిసి పోవడానికి. సాధారణంగా బీడీలు సిగరెట్లు తంబాకు గుట్కాలు ఎక్కువగా వాడడం వలన దంతాలు త్వరగా దెబ్బతింటాయి. దీంతో దంతాలుపచ్చగా అవ్వడమే కాకుండా దంతాలలో నుండి దుర్వాసన రావడం దంతాల మధ్య నల్లగా అవ్వడం జరుగుతుంది. మీలో ఎవరైనా పచ్చని దంతాలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు మన ఇంటిలోనే తయారు చేసుకొనే  టూత్ పేస్ట్ గురించి మీకు ఇప్పుడు చెబుతాను. దీనివలన మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కేవలం మీరు ఈ పేస్ట్ ను ఉపయోగిస్తే సరిపోతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల మీ దంతాలు తెల్లగా తలతలా మెరిసేటట్లు చేసుకోవచ్చు. 
ముందుగా మీరు మీ ఇంట్లో ఉండే టూత్ పేస్ట్ ను తీసుకోండి. పేస్ట్ లో ఉండే మినరల్స్ మన దంతాలను తెల్లగా చేయడంలో బాగా పనిచేస్తాయి. కొద్దిగా టూత్ పేస్ట్ ను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిటికెడు ఉప్పును మిక్స్ చేయండి. ఉప్పు దంతాలను తెల్లగా మార్చడానికి కాకుండా వాటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీంతో మన దంతాలతో పాటు చిగుళ్ళు  కూడా దృఢంగా తయారవుతాయి. తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మెత్తగా దంచుకొని పేస్టులో కలుపుకోండి. వెల్లుల్లి రెబ్బలు దంతాలకు ఒక వరంలా పనిచేస్తాయి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మీ దంతాలను తెల్లగా చేయడంతోపాటు మీ దంతాలను బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి నోటి దుర్వాసనని తగ్గిస్తాయి మీ దంతాలలో ఉండే కావటీస్  నొప్పిని తగ్గించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. తర్వాత అర్ధం నిమ్మచెక్క రసాన్ని బౌల్లో పిండండి. అన్ని పదార్థాలను ఒక స్పూన్ తీసుకుని బాగా కలపండి. చివరగా ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు దంతాలను పెరిగే బ్యాక్టీరియాను చంపడం వల్ల బాగా పనిచేస్తుంది.

ఇలా అన్నింటినీ బాగా కలుపుకొని పేస్టు లాగా తయారు చేసుకోండి. దీన్ని మామూలుగా మీరు ఉదయాన్నే పేస్ట్ చేసుకొని బ్రష్ చేసినట్టుగా ఈ పేస్ట్ ను వేసుకొని బ్రష్ చేయండి. ఇలా ఒక వరం పాటు చేసారంటే మంచి ఫలితాలు చూస్తారు..

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Health Tips White Teeth Home Remedy"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0