New guidance details for withdrawals at State Bank of India ATMs.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసే చేసేవారికి కి నూతన గైడెన్స్ వివరాలు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసే చేసేవారికి కి నూతన గైడెన్స్ ఈ విధంగా ఉన్నవి ఖాతాదారులు గమనించగలరు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసే చేసేవారికి కి నూతన గైడెన్స్ ఈ విధంగా ఉన్నవి ఖాతాదారులు గమనించగలరు.
- స్టేట్ బ్యాంక్ ప్రకారం.. మెట్రో నగరాల్లో బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారికి నెలకు 8 ఏటీఎం ట్రాన్సాక్షన్లు ఉచితంగా లభిస్తాయి.
- ఈ పరిమితి దాటితే మాత్రం కచ్చితంగా చార్జీలు పడతాయి.
- 8 ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్లలో 5 ఎస్‌బీఐ ఏటీఎంలకు వర్తిస్తాయి.
- మిగతా మూడు లావాదేవీలను ఇతర బ్యాంకుల ఏటీఎంల ద్వారా నిర్వహించొచ్చు.
- ఇతర పట్టణాల్లో ఎస్‌బీఐలో బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి నెలకు 10 ఉచిత ఏటీఎం లావాదేవీలు నిర్వహించే అవకాశముంది.
- ఈ పదిలో 5 లావాదేవీలను ఎస్‌బీఐ ఏటీఎం నుంచి నిర్వహించొచ్చు.
- ఇక మిగిలిన ఐదు ట్రాన్సాక్షన్లను ఇతర బ్యాంకుల ఏటీఎంలకు వెళ్లి పూర్తి చేసుకోవచ్చు. ఎలాంటి చార్జీలు పడవు.
- ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మాత్రం బ్యాంక్ మీకు చార్జీలు విధిస్తుంది.
- బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా కూడా ఏటీఎం ద్వారా తీసుకోవాలని వెళ్లినప్పుడు, డబ్బులు తక్కువగా ఉండటం వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే.. అప్పుడు బ్యాంక్ కస్టమర్ నుంచి రూ.20 చార్జీ వసూలు చేస్తుంది. దీనికి జీఎస్‌టీ అదనం.
0 Response to "New guidance details for withdrawals at State Bank of India ATMs."
Post a Comment