YSSAR insurance for 1.50 crore families
1.50 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్ బీమా.
రాష్ట్రంలో బియ్యం కార్డు కలిగిన 1.50 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే ఆర్థికసాయాన్ని అందించనుంది. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలుచేశాయి.
కేంద్రం ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని ఉపసంహరించుకోవడంతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పథకాన్ని అమలుచేయనుంది. పథకం అమలుకు నూతన మార్గదర్శకాలతో శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

- 18-70ఏళ్ల మధ్యనున్న బీపీఎల్ కుటుంబాల వివరాలనుగ్రామ-వార్డు వాలంటీర్లునమోదుచేస్తారు.
- 18-50 ఏళ్ల మధ్య వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే/శాశ్వత వైకల్యం పొందితే రూ.5లక్షలు, సహజమరణమైతే రూ.2 లక్షల ఆర్థిక సాయం.
- 51-70 ఏళ్ల మధ్య వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే/శాశ్వత వైకల్యం పొందితే రూ.3లక్షల సాయం.
0 Response to "YSSAR insurance for 1.50 crore families"
Post a Comment