Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP TEACHERS TRANSFERS

మునిసిపల్ బదిలీలు జరుగుతాయా!
మునిసిపల్ బదిలీలు జరుగుతాయా

పరిషత్ ఉపాధ్యాయుల హేతుబద్థీకరణ ప్రక్రియ కొనసాగుతుంది.DSC2018 వారికి కూడా 28కి నియామకాలు క్లియర్ అవుతాయి.ఇవన్నీ పూర్తి అయిన తరువాత బదిలీల జీఓ విడుదల కావచ్చు.

 పరిషత్ సాధారణ బదిలీలు జరిగితేనే మునిసిపల్ మంత్రిగారు, DMA అధికారుల నిర్ణయం పై మునిసిపల్ యాజమాన్యంలో మునిసిపల్ RD ల ఆధ్వర్యంలో హేతుబద్థీకరణ, బదిలీలు ఉండవచ్చును.

కాని విజయవాడ,విశాఖపట్నం కమీషనర్ లు వారి విచక్షణ అధికారం ప్రకారం రాష్ట్రంతో సంబంధం లేకుండా పదోన్నతులు,బదిలీలు చేయవచ్చని మునిసిపల్ సర్వీస్ రూల్స్ జిఓ లు తెలుపుతున్నాయి.కాని అప్పటికి వివాదంలో ఉన్న అప్ గ్రేడ్ భాషా పండితుల అంశంలోనే VMC వారిని అప్ గ్రేడ్ భాషాపండితుల పదోన్నతులు ఎందుకు ఇచ్చారు అని DMA వారు ప్రశ్నించారు.కాని ఆ పదోన్నతులు రద్దుచేయలేదు, కొనసాగుతున్నాయి.ఇతర సందర్భాలలో VMC వారు చేసిన బదిలీలు,పదోన్నతులను DMA ప్రశ్నించలేదు.కావున VMC,గ్రేటర్ విశాఖ వారికి రాష్ట్ర అంశాలతో సంబంధం లేదు.బదిలీల ఆవశ్యకతను కమీషనర్ గారికి వివరిస్తే కమీషనర్ గారు బదిలీల ప్రాధాన్యత గుర్తిస్తే వారికి పదోన్నతులు, బదిలీలు జరుగవచ్చును.*

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP TEACHERS TRANSFERS"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0