Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP TRANSFERS-2020

విద్యార్ధి, ఉపాధ్యాయ నిష్పత్తికి ఆనుగుణంగానే‌ బదిలీలు : CM

  అంటే ఉదాహరణకు

  • జిల్లాలో Single Teacher Schools  ను Double చేయటంవలన &Students Roll  బాగా పెరుగుట వలన  సుమారు 350  స్కూళ్ళలో SGT పోస్టులు అదనంగా అవసరము(need) అనుకోండి.
  • 60-80  Slab కు (3SGT) కాకుండా 60-90 Slab కు (3SGT )ను‌ మార్చటం వలన,UP  స్కూళ్ళలో Excess  మరియు  ఇతర కారణాల వలన  సుమారు 700 SGT లు Surplus  ఉంటారనుకొంటే.
  • ఈ Surplusలో కేవలం 350 మందినే  need  పోస్టులలో సర్ది మిగిలిన వారిని యథాస్థానాలలో ఉంచుతారని తెలుస్తుంది.
  • 30-80   Slab లో 3SGT/LFl లను గతంలో వలె ఉంచితే కొన్ని జిల్లాలలో Single Teacher  Schools  ను Double  చేయుటకు అవసరమైన Surplus  లభించటం లేదు కనుక ఆ Slab ను అలాగే ఉంచుతామంటున్నారు.దీనిని ఎవరూ ఒప్పకోరు.
  • SGT/LFL  లలో  SGT  పోస్టును lift చేస్తారు లేక  long standing SGT/LFL ను  Shiift  చేస్తారు.
  • High schools లో Need బాగా ఎక్కువ కాని Surplus ఉండటం లేదు (కారణం 240 Slab  ను  200 కు తగ్గించటంవలన మరియు EM  కు 4 SA   పోస్టులు కొనసాగించటం వలన)
  • Dire Need  ఉంటేనే‌ Surplus ను  Shift  చేస్తారు
  • 150  రోలు లోపు SGT/LFL  ను సమానంగానే చూస్తారు.Long standing/ఖాళీ Priority ను బట్టి SGT/LFL  పోస్టు ను Shift  చేస్తారట.LFL  పోస్టులు ఎక్కడికీ పోవు.  రద్దు కావు .కేవలం సర్దుబాటు మాత్రమే!
  • G.O  లు వచ్చిన తర్వాత   సరియైన  లెక్కలు తేలతాయి.
  • (CSE ఆఫీసులో ఈ రోజు 3 జిల్లాల రేషన్ లైజేషన్ వివరాలను తెప్పించుకొని Exercise చేస్తున్నారు .ఆ సమాచారము ఆధారంగా)

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP TRANSFERS-2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0