Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Clear HIGH COURT line to replace 4 thousand pending SGT teacher posts

పెండింగ్ లో ఉన్న 4 వేల SGT ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి HIGH COURT లైన్ క్లియర్ !
Clear HIGH COURT line to replace 4 thousand pending SGT teacher posts

త్వరలో ప్రక్రియ మళ్లీ ప్రారంభం.

డీఎస్సీ-2018 నిర్వహించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా,ఇంతవరకూ అన్ని పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఈ కారణంగా... కొత్త డీఎస్సీ ప్రకటన నిలిచిపోయింది. ఫలితంగా నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పట్లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, కరోనా ప్రభావంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతుందంటున్న అధికారులు.. ఆ మేరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియామకాలు పెండింగ్‌లో పడుతున్నాయి.

సగానికిపైగా..

  • డీఎస్సీ-2018లో 7,902 పోస్టులు ప్రకటించగా.. ఇప్పటికీ భర్తీకానివే 4,481 ఉన్నాయి.
  • తొలిసారిగా గత డీఎస్సీకి ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించారు. దీంతో ఎస్జీటీ పరీక్షలు 16 సెషన్లలో జరిగాయి.
  • ఒక విడతలో ప్రశ్నపత్రం తేలిగ్గా, మరో విడతలో కఠినంగా వచ్చిందని.. మొత్తం పరీక్షను సాధారణీకరణ (నార్మలైజేషన్‌) చేయాలని కోరుతూ కొందరుఅభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
  • నిన్న న్యాయస్థానం వీరి వాదనను కొట్టివేసింది.
  • DSC 2018 సెలెక్టెడ్ అభ్యర్థులకు మరియు ప్రభుత్వ అనుకూల తీర్పు రావటంతో ఇక నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Clear HIGH COURT line to replace 4 thousand pending SGT teacher posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0