Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Cochin Shipyard Recruitment 2020 Good news for ITI graduates. Cochin Shipyard Limited-CSL has issued notification for the replacement of 577 posts. Details of vacancies.

Shipyard Jobs : షియాలో 577 జాబ్స్ ఖాళీలు మరియు పూర్తి వివరాలు.
Cochin Shipyard Recruitment 2020 Good news for ITI graduates. Cochin Shipyard Limited-CSL has issued notification for the replacement of 577 posts. Details of vacancies.

Cochin Shipyard Recruitment 2020 ఐటీఐ పాసైనవారికి గుడ్ న్యూస్ . కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్- CSL 577 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . ఖాళీల వివరాలు.

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్-CSL భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. 577 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 577 పోస్టుల్లో జనరల్ అభ్యర్థులకు 268, ఓబీసీ అభ్యర్థులకు 189, ఎస్సీ అభ్యర్థులకు 68, ఎస్టీ అభ్యర్థులకు 5, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 47 పోస్టులున్నాయి. వేర్వేరు విభాగాల్లో వర్క్‌మెన్ పోస్టులు ఇవి. షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, ఫిట్టర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టులున్నాయి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసినవారు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 10 చివరి తేదీ. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://cochinshipyard.com/ వెబ్‌సైట్ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు- 577


  1. షీట్ మెటల్ వర్కర్- 88
  2. వెల్డర్- 71
  3. ఫిట్టర్- 31
  4. మెకానిక్ డీజిల్- 30
  5. మెకానిక్ మోటార్ వెహికిల్- 6
  6. ఫిట్టర్ పైప్ (ప్లంబర్)- 21
  7. పెయింటర్- 13
  8. ఎలక్ట్రీషియన్- 63
  9. క్రేన్ ఆపరేటర్ (EOT)- 19
  10. ఎలక్ట్రానిక్ మెకానిక్- 65
  11. ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 65
  12. షిప్ రైట్ వుడ్- 15
  13. మెషినిస్ట్- 11
  14. ఆటో ఎలక్ట్రీషియన్- 2
  15. స్కాఫోల్డర్- 19
  16. ఏరియల్ వర్క్ ప్లాట్‌ఫామ్ ఆపరేటర్- 2
  17. సెమీ స్కిల్డ్ రిగ్గర్- 53
  18. సెరంగ్- 2
  19. కుక్- 1

దరఖాస్తు ప్రారంభం- 24.09.2020
దరఖాస్తుకు చివరి తేదీ- 10.10.2020
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- 30 ఏళ్ల లోపు
దరఖాస్తు ఫీజు- షీట్ మెటల్ వర్కర్ నుంచి ఆటో ఎలక్ట్రీషియన్ వరకు రూ.300. ఇతర పోస్టులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.
ఆ తర్వాత https://cochinshipyard.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
కెరీర్ సెక్షన్‌లో Apply Online పైన క్లిక్ చేయాలి.
పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Cochin Shipyard Recruitment 2020 Good news for ITI graduates. Cochin Shipyard Limited-CSL has issued notification for the replacement of 577 posts. Details of vacancies."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0