Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Explanation about all kinds of holidays?

అన్నిరకాల సెలవులు గురించి వివరణ?
Explanation about all kinds of holidays?

  • సాధారణ సెలవులు (CL)  వరుసగా 10 రోజులు వాడరాదు.
  • జాతీయ,అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ లో పాల్గొనే ఉపాధ్యాయులకు 30 రోజులు spl CL లు ఇస్తారు.
  • దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి ( క్యాన్సర్, మూత్రపిండాలు వ్యాధులు) 6 నెలలు పూర్తి వేతనం తో గల Half Pay Leave ఇస్తారు.
  • COMPRENSIVE CASUAL LEAVE ని GOVT అనుమతి ఇచ్చిన DATE నుండి 6 నెలల లోపు వాడుకోవాలి.
  • EARNED LEAVE ని ప్రతి జనవరి 1 నుండి జూలై 1 వరకు ADVANCE గా 3 రోజులు జమచేయవచ్చు.
  • EL లు service మొత్తంలో 300 రోజులు encashment చేసికోవచ్చు. GO .MS NO.232, DT 16.9.2005.
  • EOL లో 5A,5B ప్రకారం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ONE YEAR  ఉద్యోగానికి ABSENT అయితే రాజీనామా చేయినట్లు బావిస్తారు GO. MS NO.129 ,DT 1.6.2007.
  • HALF PAY LEAVE(PERSONAL WORK).180 DAYs అనగా 6 నెలలు వరకు HRA, CCA లను పూర్తిగా చెలిస్తారు.
  • HALFPAY LEAVE కి PREFIX, SUFFIX కూడా వాడుకోవచ్చు.
  • HALFPAY LEAVE లో COMMUTATIVE LEAVE ని వాడుకుంటే మీకు ఉన్న M L లు వాడుకున్న రోజులకు రెట్టింపు తగ్గించును. ఇవి సర్వీస్ లో 480 గాను 240 రోజులు వాడుకోవచ్చు. ఇవి వాడుకోను సందర్భం లో దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి 8 నెలల వరకు HRA, CCA లు పూర్తిగా చెలిస్తారు.
  • Surrender Leave లు 15/30 రోజులు సంవత్సరం లో ఏ నెలలోనైనా encashment చేసికోవచ్చు. SURRENDER LEAVE కి IR ఇవ్వరు
  • MATERNATIVE LEAVE ని కాన్పు జరిగిన రోజునుండి 180 రోజులు జీతంలో కూడిన సెలవు ఇచ్చును. ఈ సెలవు వేసవిలో కాన్పు జరిగినా ,జరిగిన తేదీ నుండే 180 రోజులు వచ్చును. ఈ సెలవులో ఉన్నప్పుడు ఆర్థిక లాభం ఉంటే తిరిగి జాయిన్ ఐన తరువాతే ఇచ్చును. ఈ సెలవులో ఉండగా Transfer  కొత్త ప్లేస్ Report చేసి  సెలవులో ఉండాలి Join అయితే Leave cancel అగును.
  • అబార్షన్ జరిగిన వారికి 6 week సెలవు ఇచ్చును. GO MS NO 762, DT 11.08.1976.
  • PATERNATIVE LEAVE ని 15 రోజులు ప్రసవించిన తేదీ నుండి 6 నెలల లోపు వాడుకోవాలి.
  • CHILD CARE LEAVE  అనేది 60 రోజులు. ఇది 3 సార్లు కి తగ్గకుండా వాడుకోవాలి మరియు  పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చువరకె అనుమతి. ప్రత్యేక సందర్భంలో 22 YEARS  పూర్తి అయ్యే వరకు ఇస్తారు. దీనికి Children Date of Birth Certificate Submit చేయాలి. ఈ leave ని CL, SPL CL తో కలిపి వాడరాదు కాని  మిగతా leaves  కలిపి వాడుకోవచ్చు.
  • 15 రోజులు దాటిన సెలవులు VACATION అంటారు. దీనికి  PREFIX, SUFFIX వాడుకోవచ్చు. 10 రోజులు దాటని సెలవులకు  ముందు, వెనుక రెండు రోజులు రావాలి. 10 రోజులు లోపు సెలవులు వస్తే  ముందు, వెనుక రోజుకు  ముందు CL వాడుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Explanation about all kinds of holidays?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0