Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NGRI Recruitment 2020: Jobs in Central Government Institution in Hyderabad ... Salary Rs. Up to 67,000.

NGRI Recruitment 2020 : హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు ... జీతం రూ . 67,000 వరకు.
NGRI Recruitment 2020: Jobs in Central Government Institution in Hyderabad ... Salary Rs. Up to 67,000.

కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేయాలనుకునేవారికి మంచి అవకాశమిది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-CSIR ఆధ్వర్యంలోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-NGRI, హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వేర్వేరు ప్రాజెక్ట్‌లో మొత్తం 66 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి వేతనం రూ.18,000 నుంచి రూ.67,000 వరకు లభిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 25 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ngri.org.in/ వెబ్‌సైట్‌లో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్‌ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
మొత్తం ఖాళీలు- 66
ప్రాజెక్ట్ అసోసియేట్- 45
ప్రాజెక్ట్ సైంటిస్ట్- 18ప్రాజెక్ట్ అసిస్టెంట్- 3

సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్- రూ.18,000
ప్రాజెక్ట్ అసిస్టెంట్- రూ.20,000
ప్రాజెక్ట్ అసోసియేట్ 1- రూ.25,000
ప్రాజెక్ట్ అసోసియేట్ 2- రూ.28,000
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్- రూ.42,000
ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1- రూ.56,000
ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2- రూ.67,000

దరఖాస్తు ప్రారంభం- 16.09.2020 
దరఖాస్తుకు చివరి తేదీ- 25.09.2020 
ఇంటర్వ్యూ- త్వరలో తేదీ వెల్లడించనున్న ఎన్‌జీఆర్ఐ
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NGRI Recruitment 2020: Jobs in Central Government Institution in Hyderabad ... Salary Rs. Up to 67,000."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0