Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

OTP regulation in SBI ATMs

SBI ATM లలో OTP నిబందన
OTP regulation in SBI ATMs

 ATM లలో పెరుగుతున్ననేరాలను దృష్టిలో ఉంచుకుని ATM లలో నగదు ఉపసంహరణకు OTP విధానాన్ని అమలు చేయాలని SBI నిర్ణయించింది. సెప్టెంబర్ 18 నుంచి దేశవ్యాప్తంగా అన్ని SBI ATM లలో ఈ నిబంధనల అమల్లోకి రానుంది. ATM లలో పెరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకుని SBI ముఖ్య కార్యనిర్వహణ ప్రధాన విభాగం ముంబై నుంచి ATM లలో నగదు ఉపసంహరణ విషయం లో వినియోగదారుడు ఎటువంటి మోసాలకు గురి కాకుండా ఉండే విధంగా ప్రణాళికను రూపొందించారు.దీంతో ఇకపై SBI ATM లలో నుంచి నగదు ఉపసంహరణ చేసుకోవాలంటే తప్పని సరిగా వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) నెంబర్ తప్పని సరిగా ఎంటర్ చేయాల్సిందే. ఈ విధానం ఈ నెల 18వ తేదీ నుంచి ఏ సమయంలోనైనా (24 గంటల పాటు) రూ.10 వేలు అంతకు మించి చేసిన నగదు ఉపసంహరణకు వినియోగదారుని వద్ద ఉన్న సీక్రెట్ పిన్ నెంబరుతో పాటు తన మొబైల్ ఫోన్ కు వచ్చిన OTP నెంబరును తప్పని సరిగా నమోదు చేయవలసి ఉంటుంది రాత్రి వేళల్లో ATM లలో జరిగే మోసాలను అరికట్టేందుకు ఈ విధానం ప్రధానంగా SBI రూపొందించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "OTP regulation in SBI ATMs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0