Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Permission for schools in AP Government of Andhra Pradesh has released the Unlock-4 guidelines

ఏపీలో విద్యాలయాలకు అనుమతి
అన్‌లాక్-4 మార్గదర్శకాలను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Permission for schools in AP  Government of Andhra Pradesh has released the Unlock-4 guidelines

ఏపీలో విద్యాలయాలకు అనుమతి

తల్లిదండ్రులు అంగీకారంతో ఈ నెల 21 నుంచి 9 , 10 మరియు ఇంటర్ విద్యార్థులు స్కూలుకు వెళ్ళవచ్చు... నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

  • కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏపీ అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను విడుదల చేసింది. 
  • ఈ నెల 21 నుంచి 9, 10, ఇంటర్‌ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
  •  దీనికోసం తల్లిదండ్రుల రాతపూర్వక అంగీకారం తప్పనిసరి చేసింది. 
  • అంతేకాకుండా అదే రోజునుంచి పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లవచ్చని తెలిపింది. 
  • నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు తెరచుకునేందుకు అనుమతినిచ్చింది. 
  • 100 మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడలు, మతపరమైన, రాజకీయ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించింది.
  •  ఈ నెల 20 నుంచి పెళ్లిళ్లకు 50 మందిని, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. 
  • 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌పూల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులకు అనుమతి నిరాకరించింది.
తల్లిదండ్రుల రాతపూర్వక అంగీకారం తప్పనిసరి!

  •  ఈనెల 21 నుంచి రాష్ట్రంలో తొమ్మిది, పది, ఇంటర్‌, పీజీ, పీహెచ్‌డీ విద్యాలయాలకు అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
  • అన్‌లాక్‌-4.0 మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసింది.  
  • పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రుల రాతపూర్వక అంగీకారం తప్పనిసరిగా పేర్కొంది.
  •  సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులకు మాత్రం ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదు.
  • ఈనెల 21 నుంచి అనుమతులు వీటికే..
  • నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు. 
  • సామాజిక, విద్య, క్రీడలు‌, మతపరమైన, రాజకీయ సమావేశాలు.
  • 100 మందికి మించకుండా సమావేశాలకు అనుమతి.
  • పెళ్లిళ్లకు-50 మంది, అంత్యక్రియలకు-20 మంది మాత్రమే పాల్గొనాలి.
  • ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Permission for schools in AP Government of Andhra Pradesh has released the Unlock-4 guidelines"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0