Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Police Jobs: 1522 Constable Jobs for Tent Passers ... Vacancy Details

Police Jobs: టెన్త్ పాసైనవారికి 1522 కానిస్టేబుల్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు 
Police Jobs: 1522 Constable Jobs for Tent Passers ... Vacancy Details

మొత్తం  ఖాళీలు 1522
డ్రైవర్- 574, 
ల్యాబ్ అసిస్టెంట్- 21, 
వెటర్నరీ- 161, 
ఆయా (మహిళలు)- 5, 
కార్పెంటర్- 3, 
ప్లంబర్- 1, 
పెయింటర్- 12, 
టైలర్- 20, 
కోబ్లర్- 20, 
గార్డెనర్- 9, 
కుక్ మేల్- 232,
 కుక్ ఫీమేల్- 26, 
వాషర్‌మ్యాన్ మేల్- 92, 
వాషర్‌మ్యాన్ ఫీమేల్- 28, 
బార్బర్ మేల్- 75, 
బార్బర్ ఫీమేల్- 12, 
సఫాయివాలా మేల్- 89, 
సఫాయివాలా ఫీమేల్- 28, 
వాటర్ క్యారియర్ మేల్- 101, 
వాటర్ క్యారియర్ ఫీమేల్- 12, 
వెయిటర్ మేల్- 1 పోస్టులున్నాయి

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది

దరఖాస్తు ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు లేదు. ఎంపికైన వారికి రూ.21700 నుంచి రూ.69100 వేతనం లభిస్తుంది.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.ssbrectt.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Police Jobs: 1522 Constable Jobs for Tent Passers ... Vacancy Details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0